Moviesకృతి శెట్టిలో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే.. అందుకే సినిమాలు సూపర్...

కృతి శెట్టిలో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే.. అందుకే సినిమాలు సూపర్ డూపర్ హిట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇద్దరు హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఒకే టైంలో వచ్చారు.  దాదాపు ఇద్దరు ఒకే ఏజ్  ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో కృతి శెట్టితో  కంపేర్ చేస్తే శ్రీలీల  హవా ఎక్కువగా కొనసాగుతుంది . దానికి రీజన్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే కృతి శెట్టి లో లేనిది శ్రీలీల లో ఉన్నది ఏంటి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోని కృతి శెట్టి చాలా డల్ గా ఉంటుందని ..సినిమాల విషయంలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని..  మిగతా టైం లో అసలు ఏం పట్టించుకోదని.. సినిమా ప్రమోషన్స్ కి ఎంటర్ అయిన తన అదిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు ఇస్తుందని ..

అదే శ్రీలీల  దగ్గరకు వస్తే చాలా చాలా అల్లరి పిల్లగా మారుతుందని.. ఎవరినైనా సరే ఇట్టే అట్రాక్ట్ చేసేస్తుందని ..సినిమా ప్రమోషన్స్ లో కూడా శ్రీ లీల ఎంతలా తన హవా కొనసాగించిందో చూశాం అంటూ చెప్పుకోస్తున్నారు . ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీ లీలాలో ఉన్న చురుకుదనం ..ఆక్టివ్ నెస్  కృతి శెట్టిలో లేదు . అందుకే కృతశెట్టి సినిమాలు  ఫ్లాప్ అవుతున్నాయి అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news