Moviesప్రభాస్ తరువాత మళ్లీ ఆ హీరోకి లిప్ లాక్ ఇవ్వబోతున్న అనుష్క.....

ప్రభాస్ తరువాత మళ్లీ ఆ హీరోకి లిప్ లాక్ ఇవ్వబోతున్న అనుష్క.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెట్టాక ఎలాంటి రోలనైనా చేయగలగాలి .. ఎలాంటి క్యారెక్టర్ నైనా మనం చేయగలిగితేనే హీరోయిన్గా మన స్థానం కొనసాగుతుంది . అయితే ఆ విషయంలో అనుష్క ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనుష్క ఎలా వైవిద్య భరితమైన పాత్రలు చూస్ చేసుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం.

ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కనిపించక పోయినా సరే ఇప్పటికీ ఆమె టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఉంది ..అంటే దానికి కారణం అనుష్క చూస్ చేసుకున్న పాత్రలనే చెప్పాలి. కాగా ప్రజెంట్ అనుష్క శెట్టి మిస్ “శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు . అయితే ఇది ఫుల్ టు ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది .

మహేష్ పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని సైతం రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ఫన్నీగా సరదాగా సాగిపోయే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట . అంతేకాదు ఇందులో ఓ సీన్లో భాగంగా అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టికి లిప్ లాక్ కూడా ఇస్తుందట . అయితే ఇది డైరెక్ట్ గా ఇవ్వడం లేదు జస్ట్ ఇద్దరు తల దగ్గరికి పెట్టి సీన్లో మటుకు మనకు స్క్రీన్ పై అలా చూపిస్తారట . అయితే ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అనుష్క ను మేము వదినగా భావిస్తున్నాం మా ప్రభాస్ అన్న భార్యతో ఇలాంటి సీన్స్ చేస్తావా..? అంటు డైరెక్టర్ పై మండిపడుతున్నారు . దీంతో ఈ న్యూస్ జెట్ స్పీడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news