Moviesఛీ ఛీ .. కీర్తి సురేష్ ఇంతకు తెగించిందా..? చేసిన ఛండాలమైన...

ఛీ ఛీ .. కీర్తి సురేష్ ఇంతకు తెగించిందా..? చేసిన ఛండాలమైన పనికి అభిమానులే దుమ్మెతిపోస్తున్నారుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా అవకాశాల కోసం హద్దులు మీరుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంతో ట్రెడిషనల్ గా వచ్చిన సరే తర్వాత సినిమా ఇండస్ట్రీలో మాయలో పడిపోయి హద్దులు మీరిపోయి చడ్డీలు మిడ్డీలతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. కాగా నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న కీర్తి సురేష్ సైతం అదే కోవాలోకి వచ్చేసింది.

సర్కారీ వారి పాట సినిమా తర్వాత కీర్తి సురేష్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో .. బోల్డ్ కంటెంట్ కి సైతం ఓకే చేస్తుందో మనకు తెలిసిందే .. ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన పర్సనల్ ఫొటోస్ ద్వారా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గతంలో కీర్తి సురేష్ మేనేజర్ ని ప్రేమిస్తుందని ..అతగాడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత కీర్తి సురేష్ తన క్లోజ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోస్ షేర్ చేయడంతో అందరూ అతగాడి కీర్తి సురేష్ కాబోయే భర్త అనుకున్నారు . ఫైనల్లీ ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది . అతగాడు కేవలం ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. అయితే రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయి తో చనువుగా దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కీర్తి లుక్స్ కి అబ్బాయి లుక్స్ కి ఏ మాత్రం మ్యాచ్ కావడం లేదు .

కచ్చితంగా అబ్బాయి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అయితే కాదు. మరి కీర్తి సురేష్ ఎందుకు అంత చనువు గా దిగ్గింది. బహుశా బ్రదర్ వరుస అవుతారా ..? ఒక వయసు వచ్చాక ఎవరైనా సరే దూరంగా ఉండాలి. కీర్తి ఎందుకు అతగాడితో రాసుకుని పూసుకుని తిరుగుతుంది. చేతులు భుజాలపై వేస్తూ.. అంత క్లోజ్ గా ఫోటోలు ఎందుకు దిగ్గింది అంటూ కీర్తి ఫ్యాన్స్ మండి పడుతున్నారు . అంతేకాదు ఇది ఓ మెకానిక్ కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కీర్తి అలా దిగడం తప్పు అని ఒక వయసు వచ్చాక మన హద్దుల్లో మనం ఉండాలి అంటూ చెప్పుకోవస్తున్నారు ఫాన్స్ . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఫోటో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news