Moviesహోమ్లీ బ్యూటీ స్నేహ అందులో అంత తోపా..? ఎలాంటి వారైన టెంప్ట్...

హోమ్లీ బ్యూటీ స్నేహ అందులో అంత తోపా..? ఎలాంటి వారైన టెంప్ట్ కావాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దు గుమలు ఉన్న హాట్ హాట్ గా అందాల వలక బోస్తున్న హీరోయిన్ స్నేహా కి సాటిరారు అని చెప్పాలి . అప్పట్లో సౌందర్య గారు ఎలాంటి చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారో అలాంటి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది స్నేహ . హోమ్లీ బ్యూటీగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్నేహ పలు భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక స్టేటస్ ని క్రియేట్ చేసుకుంది.

ఇప్పటికీ సినిమాలు చేయకపోయినా సరే స్నేహ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు మనకు తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ ఆమె గతంలో చేసిన హోమ్లీ క్యారెక్టర్స్ ఇప్పటివరకు స్నేహ ఎప్పుడు హద్దులు మీరి నటించలేదు ప్రవర్తించలేదు. అసలు మోకాలపై వరకు డ్రెస్ వేసిందే లేదు . అంత పద్ధతిగా అంత హోమ్లీగా కనిపిస్తుంది . అడిగి అడగగానే డ్రెస్సులు విప్పేస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో స్నేహా లాంటి ఓ అందాల ముద్దుగుమ్మ మన ఇండస్ట్రీలో కూడా ఉండడం మనకే గర్వకారణం అని చెప్పాలి.

కాగా హోమ్లీ గా ఎంత కలర్ ఫుల్ గా కనిపిస్తుందో స్నేహ అంతకంటే చక్కగా రుచికరంగా వంట వండుతుందట . అంతేకాదు తన షూట్ కి వెళ్లే టైం లో కూడా తన బాక్స్ తనే క్యారీ చేస్తుందట . వంట గదిలోకి దూరి గరిట పట్టుకుంటే చాలు ఎలాంటి వారైనా సరే ..డైటింగ్ లో ఉన్నా సరే .. నోరూరిపోవాల్సిందే ఆమె చేసే వంటకు సువాసనలకు టెంప్ట్ అయిపోవాల్సిందే ..కంచాలు కంచాలు లాగించేస్తారు అంట.

అంతలా స్నేహ చాలా చక్కగా ఎంతో రుచిగా వండుతుందట. తన భర్త ప్రసన్న కూడా అందుకే పడిపోయాడు అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి వంట వచ్చినా స్విగ్గి, జొమాటోలో ఆర్డర్ పెట్టుకునే కొందరు ఆడవాళ్ళు ఉన్న ఈ కాలంలో స్నేహ అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా తన వాళ్లకు తన చేతులతో వంట చేసి పెడితేనే తృప్తి అని ఫీలింగ్ కలిగే స్నేహ ఉండడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news