Moviesపూజా పాలిట శని దేవతలులా మారిన ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు.. వెనుక...

పూజా పాలిట శని దేవతలులా మారిన ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు.. వెనుక ఇంత కుట్ర చేశారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ..హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కు ఆ ముగ్గురు హీరోయిన్స్ శని దేవతల దాపరిచారా అంటే అవునని అంటున్నారు పూజా హెగ్డే అభిమానులు . లేకపోతే చేతి వరకు వచ్చిన ఆఫర్ ను లాక్కోవడమే కాకుండా ఏకంగా ఈసారి కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుండి కూడా తప్పించడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

లేకపోతే చేతి వరకు వచ్చిన ఆఫర్ ను మరో హీరోయిన్ లాక్కోవడం ఏంటి..? కమిట్ అయిన ప్రొజెక్ట్స్ ని కూడా పూజను తప్పించేసి మరో హీరోయిన్ ని పెట్టుకోవడం ఏంటి..? ఇది నిజంగా దారుణమే.. విడ్డూరమే .. సినీ ఇండస్ట్రీలో జరకూడన్నివి జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ మండిపడుతున్నారు పూజ హెగ్డే ఫాన్స్ . మనకు తెలిసింది పూజ హెగ్డే ట్రాక్ రికార్డు ఈ మధ్యకాలంలో ఏం బాగోలేదు . అందువల్ల డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు . అంతవరకు ఓకే . అయితే కమిట్ అయినా ప్రాజెక్ట్స్ నుంచి కూడా తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకోవడం సమంజసమేనా ..? అంటూ పూజ హెగ్డే ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఇప్పటికే జనగణమన సినిమా ఆగిపోవడంతో పూజా హెగ్డే ఖాతాలో ఒక బిగ్ సినిమా తప్పుకుంటే.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా అంటూ ఫిక్స్ చేసి రాత్రికి రాత్రి మృణాల్ ని తీసుకొచ్చారు. అలా మృణాల్ ఠాకూర్ పూజా హెగ్డే కొంప కూల్చేసింది. ఆ తర్వాత పూజ హెగ్డే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుంటూరు కారం సినిమా నుండి కూడా ఆమెను తీసేసి సంయుక్త మీనన్ ని పెట్టుకుంటున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే ఈ మలయాళ బ్యూటీ కూడా పూజ హెగ్డే కెరియర్ పై బాగా దెబ్బేసింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు పూజా హెగ్డే హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే ని అనుకున్నారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో శ్రీలీలను ఆ పాత్రకు చూస్ చేసుకున్నారు . ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు పూజ పాలిట శని దేవతల మారిపోయారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఆల్రెడీ ఒక సినిమాలో హీరోయిన్ కమిట్ అయి ఉందని తెలిసి మరోసారి ఈ హీరోయిన్స్ ఎలా ఆ రోల్ ని ఒప్పుకుంటారు అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు . దీనికి ఆన్సర్స్ ఆ ముద్దుగుమ్మలిస్తేనే బాగుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news