Newsమృణాల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? డైరెక్టర్ల తో అలా...

మృణాల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? డైరెక్టర్ల తో అలా కూడా చేస్తుందా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన లిస్టులోకి ఆడ్ అయిపోయిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీసులతో ఇండస్ట్రీని అల్లాడించేస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అమ్మడు అందాల డోస్ రోజురోజుకీ పెరిగిపోతుంది . సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో .. బయట అంతకంటే దారుణంగా బట్టలు వేస్తూ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది.

కాగా రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు అందుతున్నాయి. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిని అయిపోవడమే కాకుండా ఇప్పుడు ఇన్ని సినిమాలు తన ఖాతాలో పెట్టుకోవడానికి కారణం ఆమెకున్న ప్లస్ పాయింట్స్ అంటున్నారు జనాలు.

మరీ ముఖ్యంగా మృణాల్ కు డైరెక్టర్ లు ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుందని .. ఎటువంటి కండిషన్స్ పెట్టదని ..రెమ్యూనరేషన్ పరంగా .. సినిమాలో బోల్డ్ సీన్స్ పరంగా.. మృణాల్ ఠాకూర్ ఎప్పుడు డైరెక్టర్లకు ఫ్రీ జోన్ కింద ఓపెన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మరీ ముఖ్యంగా మృణాల్ ఠాకుర్ డైరెక్టర్లతో మరింత చనువుగా మూవ్ అవుతూ వాళ్ళతో ఫ్రెండ్లీ గా రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంటుందట. డైరెక్టర్స్ కి కావాల్సినవన్నీ పర్ఫెక్ట్ గా అందజేస్తుందని ..దీంతో డైరెక్టర్లు కూడా మృణాల్ ఠాకూర్ నే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని గట్టిగ ట్రెండ్ అవుతుంది. దీనితో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news