Moviesగుర్తుపట్టలేకుండా మారిపోయిన రష్మిక మందన్నా..లెటేస్ట్ పిక్స్ చూస్తే వాంతులే..!!

గుర్తుపట్టలేకుండా మారిపోయిన రష్మిక మందన్నా..లెటేస్ట్ పిక్స్ చూస్తే వాంతులే..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన .. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. కాగా రీసెంట్గా రష్మిక మందన్నా అభిమానులతో కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసుకుంది .

అయితే అందం పరంగా బాగానే ఉన్నా రష్మిక మందన.. ఫేస్ మాత్రం ఇందులో పూర్తిగా మారిపోయింది . అసలు ఇది రష్మిక మందనానేనా అనిపించే అంత దారుణంగా ఉంది . దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు. దారుణాతి దారుణంగా బూతులను ఆమె పై యూస్ చేస్తున్నారు . రష్మిక మందన్నా ఓ ఈవెంట్ కి రెడీ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

ఇందులో ఆమె మరింత దరిద్రంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఆమె ఓ ఈవెంట్లో పర్ఫార్మ్ కోసం రెడీ అవుతుంది. గోల్డెన్ కలర్ లో మెరిసిపోయే శారీ కట్టింది .పేరుకి చీరనే అది చూడటానికి శారీ గానే లేదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . బిగువైన బ్లౌజ్ వేసుకుని తన ఎద అందాలను – నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ రష్మిక మందన షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా రష్మిక మందన పెదాలు ఈ ఫొటోస్ లో సర్జరీ చేయించుకున్నట్లు ఉండడంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు . అంతే కాదు కొంతమంది జనాలు నీ ఫోటో చూస్తుంటే వాంతులు వస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు . దీంతో రష్మిక మందన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news