Newsవాళ్లకు మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన స్నేహ రెడ్డి.. అల్లు కోడలి...

వాళ్లకు మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన స్నేహ రెడ్డి.. అల్లు కోడలి పిల్ల దెబ్బ అదుర్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ తేజ్ – స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ మధ్య గొడవలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మనకు బాగా తెలిసిందే. ఫ్యాన్స్ కూడా వాళ్ళ కోసం సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకున్నారు . దీంతో కొన్ని రోజులపాటు వీళ్ళ ఫాన్స్ మధ్య వార్ మరింత పిక్స్ స్థాయికి వెళ్ళిపోయింది .

కాగ రీసెంట్గా అలాంటి వాళ్లకి మూతి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది అల్లు వారి కోడలు స్నేహారెడ్డి . రీసెంట్ గానే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధంలో మెరిసిన స్నేహారెడ్డి ..అక్కడికి వచ్చిన రామ్ చరణ్ ఉపాసనలతో కలిసి ఫోటో దిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – స్నేహారెడ్డి – రామ్ చరణ్ – ఉపాసన కలిసి దిగిన ఫోటోలను రీసెంట్గా స్నేహ రెడ్డి తన ఇన్స్టా లో షేర్ చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ గా మారింది.

వీళ్ళు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మీరేంటి పోట్లాడుకుంటారు ..? అంటూ కొందరు జనాలు ఫ్యాన్స్ ని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు స్నేహ రెడ్డి అలా చేసి తనకి తెలియకుండా తానే అల్లు అర్జున్ – చరణ్ కి బిగ్ హెల్ప్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైన అల్లు కోడలి పిల్ల దెబ్బ అదుర్స్ ..ఎక్కడికి అక్కడ చెక్ పెట్టేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news