Newsవాట్..మహేశ్ బాబు చెప్పితేనే ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రభాస్ తో...

వాట్..మహేశ్ బాబు చెప్పితేనే ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రభాస్ తో సినిమాకి కమిట్ అయ్యాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మహేష్ బాబు రిజెక్ట్ చేస్తేనే ఆ సినిమా ప్రభాస్ చేతికి వెళ్లిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే రెబెల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఏ సినిమా చేసిన అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్న రెబెల్ స్టార్ .. ప్రెసెంట్ ఆది పురుష్ సినిమాతో మరి కొద్ది రోజుల్లోనే థియేటర్లో సందడి చేయబోతున్నారు .

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ లో వైరల్ అవుతున్నాయి . కాగా ప్రభాస్ ప్రెసెంట్ సల్లార్- ప్రాజెక్టుకె- రాజా డీలక్స్ సినిమాలో బిజీగా ఉన్నాడు . ఈ మూడు కంప్లీట్ అవ్వగానే సెఋస్ పైకి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కే సినిమాను తీసుకురాబోతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఊ సినిమాని వదులుకున్న మహేష్ బాబుకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది . నిజానికి సందీప్ రెడ్డి ఈ కథను ముందుగా వివరించింది మహేష్ బాబుకి అంటూ తెలుస్తుంది .

అయితే ఇందులో బోల్డ్ డైలాగ్స్ – రొమాంటిక్ సీన్స్ – యాక్షన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో .. ఈ కథ తన కంటే ప్రభాస్ కి బాగా సూట్ అవుతుంది అన్న కారణంతో మహేష్ ఆయన పేరుని సెలెక్ట్ చేశారట. అనూహ్యంగా ప్రభాస్ కూడా ఈ కథ వినగానే సైన్ చేసేసాడు . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news