News"కస్టడి" సినిమా హిట్ అవ్వాలని .. కృతిశెట్టి అలాంటి పని చేస్తుందా..?...

“కస్టడి” సినిమా హిట్ అవ్వాలని .. కృతిశెట్టి అలాంటి పని చేస్తుందా..? నిజంగా గ్రేట్..!!

టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న “కృతిశెట్టి” లేటెస్ట్ గా చేస్తున్న సినిమా కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి కీలకపాత్రలో నటిస్తుంది .

దీంతో భారీ తారగాణంతో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు . వరుసగా మూడు డిజాస్టర్లు పడిన తర్వాత ఈ సినిమా పైన హోప్స్ పెట్టుకున్న కృటి శెట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని దేవుళ్లకు భారీ మొక్కులు ముక్కేసిందట . అంతేకాదు ఎలాగైనా సరే ఈ సినిమా హిట్ చేయమని దేవుడికి స్పెషల్ రిక్వెస్ట్లు చేస్తుందట..

అందుకే సినిమా రిలీజ్ అయ్యే వరకు 24 గంటలపాటు ఉపవాసం చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో కృతిశెట్టి ఇలాంటివి కూడా నమ్ముతుందా..? హౌ స్వీట్ అంటూ జనాలు ట్రెండ్ చేస్తుంటే మరికొందరు కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుంది .. దేవుడికి దండం పెడితే కాదు అంటూ ఫైర్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే ఈ సినిమాతో హిట్ కొడితే చూడాలి అన్నది ఆమె అభిమానుల కోరిక . చూద్దాం మరి కృతి శెట్టి హిట్ కొడుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news