Newsవార్నీ..ఇన్ని ఫ్లాపులు పడ్డా ..పూజా హెగ్డే అంత ధైర్యంగా ఉండటానికి కారణం...

వార్నీ..ఇన్ని ఫ్లాపులు పడ్డా ..పూజా హెగ్డే అంత ధైర్యంగా ఉండటానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఏ విధంగా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు బుట్ట బొమ్మగా ట్యాగ్ చేయించుకుని అభిమానులు చేత శభాష్ అంటూ కామెంట్స్ చేయించుకునే పూజ హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయించుకుంటుంది . మరి ముఖ్యంగా పూజ హెగ్డే ఎంత హాట్ ఫోటో షూట్ చేసిన సరే కుర్రాళ్లు రియాక్ట్ అవ్వట్లేదు . అమ్మడు ఫొటోస్ ని చూసి చూడన్నట్లు వదిలేసారు.

అసలు అమ్మడు ఎక్కడుందో ఏం చేస్తుందో అని కూడా పట్టించుకోవట్లేదు. అయినా కానీ పూజ హెగ్డే ఇంత కూల్ గా ఇంత కూల్ మైండ్ సెట్ తో వెకేషన్ ని ఎంజాయ్ చేయడం ఎలా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . జనరల్ గా ఏదైనా టెన్షన్ పడిన మన కెరియర్ డౌన్ అయిపోతుంది . అలా తలచుకున్న ప్రతిసారి ఎవరికైనా సరే బాధ, భయం కలుగుతుంది.

అయితే పూజ హెగ్డే లో ఆ భయం బాధ రెండు లేవు . దానికి కారణం ఆమెకు ఆమె టాలెంట్ పై ఉన్న నమ్మకమే .. ఇప్పుడు అవకాశాలు రాలేదు.. మరి కొన్ని రోజులైతే వస్తాయి ఒకవేళ రాకపోయినా ప్రాబ్లం లేదు ..నేను ఏదో ఒక జాబ్ చేసుకొని బతకగలను అంటూ ధీమాగా చెప్పుకొస్తుందట . ఈ క్రమంలోనే పూజ హెగ్డే కి ఉన్న ధైర్యం చూసి జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . అఫ్కోర్స్ అది మంచికే అయినా .. అలాంటి మైండ్ సెట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో సెట్ కాలేరు.. అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి పూజ హెగ్డే ఎలా ఈ బాధల నుంచి బయట పడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news