Newsబాత్ టవల్ తో బోల్డ్ ఫోటో షూట్.. కంటి చూపుతోనే కుర్రాళ్లని...

బాత్ టవల్ తో బోల్డ్ ఫోటో షూట్.. కంటి చూపుతోనే కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్న ప్రియాంక సింగ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే అందాల ముద్దుగుమ్మలు.. రోజురోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అంతేకాదు ప్రతిరోజు సరికొత్త యాంగిల్ లో ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు . తాజాగా అలాంటి పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్. పింకీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ అన్న విషయం అందరికీ తెలిసిందే .

జబర్దస్త్ ద్వారా తన లైఫ్ స్టార్ట్ చేసిన పింకీ ఆ తర్వాత బిగ్బాస్ ద్వారా టు పాపులారిటీ సంపాదించుకొని ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేసింది . మరీ ముఖ్యంగా పింకీ చాలా మంచి మనస్తత్వం అని.. బిగ్ బాస్ నుండి ఆమె బయటకు వచ్చిన తర్వాత అందరూ చెప్పుకునే వాళ్ళు . రీసెంట్గా ప్రియాంక హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. స్నానం చేసి బాత్ టవల్ తో అలాగే వచ్చి తడి బట్టలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

అంతేకాదు రీసెంట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ లోను తన హాట్ అందాలను వలకబోస్తుంది. ఈ రేంజ్ లో ప్రియాంక సింగ్ అందాలను ఆరబోయడం వెనక రీజన్ ఏంటో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అంతేకాదు ప్రియాంక సింగ్ సినిమాల అవకాశాల కోసమే ఈ విధంగా బోల్డ్ కంటెంట్ ఇస్తుంది అంటూ చెప్పుకు వస్తున్నారు . అది అవకాశాల కోసమో క్రేజ్ కోసమో తెలియదు కానీ .. ప్రియాంక సింగ్ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news