Moviesకోట్లు పారితోషకం తీసుకునే స్టార్ హీరోయిన్స్..సగం డబ్బు దానికే తగలేస్తారా..? ఏం...

కోట్లు పారితోషకం తీసుకునే స్టార్ హీరోయిన్స్..సగం డబ్బు దానికే తగలేస్తారా..? ఏం పైత్యం రా బాబు..!!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాలన్నీ బోల్తా కొడుతున్న ..పెట్టిన దానికి రూపాయి కూడా లాభం లేకుండా నిలువునా మునిగిపోతున్నారు ప్రొడ్యూసర్స్. అయినా సరే స్టార్ హీరోస్ హీరోయిన్స్ మాత్రం ఏ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు . కోట్లకు కోట్లు పారితోషకం తీసుకుంటూ సినిమా ఫ్లాప్ అయినా సరే సినిమాల టాక్ గురించి పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమాలో ఈ మధ్య కాలంలో నటించే హీరోయిన్స్ హీరోలకి సరి సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాగా ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొని హీరోయిన్స్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తెర పై హాట్ గా కనపడటానికి..ఆ గ్లామర్ వెనక ఎంత కష్టం పడతారు.. ఎంత ఖర్చు చేస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కోట్లు పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ దానికి తగ్గ రేంజ్ లోనే తన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది.

సుమారు సినిమా ఇండస్ట్రీలో ఉండే 90 శాతం మంది హీరోయిన్స్ తాము తీసుకున్న డబ్బులు మొత్తం మేకప్స్ కే తగలేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. వాళ్ళు వాడే ఒక్కొక్క ప్రోడక్ట్ క్రీమ్స్ లక్షల్లోనే ఉంటుందని ..అలాంటి క్రీమ్స్ రాయబట్టే వాళ్ళు అంత అందంగా ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు సినిమాలకి నాలుగైదుకోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మరి తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే మరి కొందరు హీరోయిన్స్ మాత్రం వచ్చినదాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తూ మరో పక్క ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా సేవ్ చేస్తున్నారు . ఏమాటకామాట మన ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి అందమే కాదు తెలివితేటలు కూడా ఎక్కువే అంటూ జనాలు ఫన్నీ గా కౌంటర్లు వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news