Moviesఛీ ఛీ..ప్యాంట్ లేకుండా గబ్బు లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇంత...

ఛీ ఛీ..ప్యాంట్ లేకుండా గబ్బు లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇంత దిగజారిపోయింది ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోషూట్స్ చూస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిద్రలేచి ఫోన్ ఆన్ చేసిన మొదలు పడుకునే ముందు ఆఫ్ చేసే వరకు రకరకాల భంగిమల్లో వివిధ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాకే హిట్ పెంచేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు . కాగా ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాల విషయంలో కథల విషయంగా బోల్డ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తుందో ..అంతకు డబల్ రేంజ్ లో హీట్ పుట్టిస్తూ సోషల్ మీడియాని అల్లాడించేస్తుంది ఈ రకుల్ ప్రీత్ సింగ్.

కాగా రీసెంట్ గా మరోసారి తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ . సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్యాంట్ లేకుండా బోల్డ్ గా లుక్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాకే హీట్ పేంచేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . మరి ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్యాంట్ లేకుండా నడుమును బెండ్ చేసి ఇచ్చిన ఫొటోస్ కుర్రాళ్ళకి నిద్ర పట్టని రాత్రులను ఇస్తుంది .

మొదటినుంచి అందాలను ఆరబోయడంలో ఏమాత్రం తగ్గని తగ్గని రకుల్ ప్రీత్ సింగ్ .. ఈసారి కూడా అదే రేంజ్ అందాలను హై డోస్ లో చూపించింది . వైట్ టాప్లో ప్యాంట్ లేకుండా డీప్ నెక్ లుక్స్ లో కుర్రాళ్లకు హాట్ హాట్ అందాల విందును వడ్డించింది .

ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోషూట్ పై రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమ్మర్ హీట్ కి గాలి ఆడడం లేదా..? అందుకే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావా ..? అంటూ ఒకరు అంటుంటే మరికొందరు ఇదేం పోయేకాలం అంటూ దారుణంగా బూతులు కామెంట్ చేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news