Moviesనిత్యా మీనన్ అంత ముదురా..? డైరెక్టర్స్ తో అలాంటి కమిట్ మెంట్...

నిత్యా మీనన్ అంత ముదురా..? డైరెక్టర్స్ తో అలాంటి కమిట్ మెంట్ కోరుకుంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీలో పుట్టుకొస్తూనే ఉంటుంది . ఆఫ్ కోర్స్ ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా సరే ..జనాలకు కొందరికి హీరోయిన్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. . ఆ లిస్టులో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో ఉంటుంది మలయాళీ బ్యూటీ నిత్యమీనన్ ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . నాని హీరోగా నటించిన “అలా మొదలైంది” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ .. మొదటి సినిమాతోనే హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది .

అంతేనా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా హీరోలను ఫిదా చేసింది. మరి ముఖ్యంగా “అలా మొదలైంది” సినిమా తర్వాత నిత్యామీనన్ హవా ఎలా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే బోలెడు అవకాశాలు వచ్చినా సరే కంటెంట్ ఉన్న సినిమాలోనే నటిస్తాను అంటూ మొండిగా కూర్చున్న నిత్యామీనన్ ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . కాగా ఇలాంటి క్రమంలోనే నిత్యామీనన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిత్యామీనన్ తనతో వర్క్ చేసే డైరెక్టర్, హీరోస్తో ప్రత్యేక కమిట్మెంట్ కోరుతుందట . కమిట్మెంట్ అంటే ఏదో అనుకునేరు ..అలాంటి కమిట్మెంట్ కాదండొయ్. ఇక్కడ నిత్యామీనన్ కోరుకునే కమిట్మెంట్ నెక్స్ట్ సినిమాలకు కూడా తననే హీరోయిన్గా పెట్టే విధంగా ఆ హీరో , , డైరెక్టర్ మేకర్స్ తో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందట . చాలా జోబియల్ గా సరదాగా సెట్స్ లో పాల్గొంటూనే అన్ని విషయాల్లో తలదూరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే విధంగా ఉంటుందట .

అంతేకాదు కొన్ని కొన్ని సార్లు నిత్యామీనన్ తోటి హీరోయిన్స్ ని తొక్కేయడానికి కూడా చూస్తూ ఉంటుందట . ఈ క్రమంలోనే సైలెంట్ గా కనిపించే నిత్యామీనన్ ఇంత ముదురా..? అన్న కామెంట్లు కూడా వినిపించాయి . అంతేకాదు మహానటి సినిమా కేవలం సావిత్రి బయోపిక్ అన్న కారణంగానే రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు అప్పుడు బోలెడు వినిపించాయి. ఈ క్రమంలోనే నిత్య డైరెక్టర్ ల తో ఇలాంటి కమిట్మెంట్లు కూడా కోరుకుంటుందా..? అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news