Movies"ఆ రాత్రి ఆ పనికిమాలిన పని చేయకుంటే..చై-సామ్ కలిసి ఉండేవారా..?".....

“ఆ రాత్రి ఆ పనికిమాలిన పని చేయకుంటే..చై-సామ్ కలిసి ఉండేవారా..?”.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో నాగచైతన్య .. హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా జతకట్టిన ఈ జంట ..రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా మెరిసారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే .. విడాకులు తీసుకున్నారు . దీనికి కారణం సమంత – నాగచైతన్య మధ్య వచ్చిన ఇష్యూస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సమంత – నాగచైతన్య విడాకుల వివాదానికి నాంది పలికింది ఓ ఫంక్షన్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

కామన్ ఫ్రెండ్ పార్టీలో కలిసి వెళ్లిన సమంత – నాగచైతన్యలకు అప్పుడే రిలీజ్ అయిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి హాట్ టాపిక్ గా చర్చలు నడిచాయట. సమంత సిరీస్లో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అందరు ఎక్కడికి వెళ్ళిన సమంతను గుచ్చి గుచ్చి చూడడం.. దానికి సంబంధించిన ప్రశ్నలు వేశారట . అప్పటికే ఆల్ రెడి ఆ సినిమా గురించి ఇంట్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి .

ఇదే క్రమంలో టంగ్ స్లిప్ అయినా నాగచైతన్య కోపం తో పార్టీలోనే సమంతను దూరం పెట్టడం స్టార్ట్ చేశారట . ఎందుకే సినిమాలు మానేయమనింది అంటూ కోపంగా కసిరారట . దీంతో ఇన్నాళ్లు ఆ బాధలు.. ఆ మాటలు విని విని విసుక్కుపోయిన సమంత ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి ఇంటికి రాగానే ఫైర్ అయిందట . మధ్యలో నాగర్జున వచ్చిన కూడా మేటర్ కూల్ అవ్వలేదట . ఈ క్రమంలోనే మాట మాట పెరగడంతో సమంత నాగచైతన్య విడాకులు అనే పదం వరకు వెళ్లి ఫైనల్లీ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు . ఏది ఏమైనా ఆరోజు ఆ నైట్ ఆ పార్టీకి వెళ్లకుండా ఉండి ఉంటే ..కనీసం ఈ జంట కలిసిన ఉండేవారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news