Movies"ఆ నైట్ నా లైఫ్ లో మర్చిపోలేనిది".. అలియా భట్ ఓపెన్...

“ఆ నైట్ నా లైఫ్ లో మర్చిపోలేనిది”.. అలియా భట్ ఓపెన్ కామెంట్స్ వింటే మతులుపోవాల్సిందే..!!

బాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అలియా భట్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిందే. స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా భట్ రీసెంట్ గానే ఓ పాపకు జన్మనిచ్చింది . ఒక పక్క పాపను మరోపక్క సినిమాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్.. రీసెంట్గా 2023 మెగా గాలా ఈవెంట్ కోసం స్పెషల్ గా రెడీ అయి అభిమానులను అట్రాక్ట్ చేసింది .

ఫర్ఫెక్ట్ ఫిజిక్ తో పర్ఫెక్ట్ షేపులతో అలియా భట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రీసెంట్ గా ఈవెంట్లో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది అలియా భట్. ఈ క్రమంలోని ఆమె మాట్లాడుతూ..” ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది . ప్రతిష్టాత్మకైనా వేడుకల్లో నేను ఓ భాగమైనందుకు ఇంకా హ్యాపీగా ఉంది . ఈ వేడుకలో నేను ధరించిన పెద్ద సైజు గౌన్ హై హీల్స్ కారణంగా కొంచెం టెన్షన్ పడ్డాను.. “.

” అందుకే దీనికోసం స్పెషల్ గా గౌను సెలెక్ట్ చేసుకున్నాను . దాదాపు లక్ష ముత్యాలతో క్రియేట్ చేసిన ఈ డ్రస్ నాకు చాలా చాలా నచ్చింది .. చాలా ఎక్సైటింగ్ గా కూడా అనిపించింది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ..ముంబై నుంచి మట్ వరకు ఎవరైనా తీసుకెళ్లి రెడ్ కార్పెట్ పై ఉంచితే బాగుండు అనుకున్నాను. మరీ ముఖ్యంగా స్పెండర్ వ్యాన్ నుంచి బయట అడుగుపెట్టినపుడు నా మోకాలు షివరింగ్ అయిపోయాయి .. అయినా సరే భారతదేశం గర్వపడేలా చేయాలనుకున్నాను ..మొదటిసారి లక్ష ముత్యాలతో కూడిన దుస్తులు ధరించడం గర్వంగా ఉంది. అది నా జీవితంలో అతి గొప్ప మర్చిపోలేని రాత్రి ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news