Newsఅక్కడ ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న మెహ్రీన్.. ఇవేం పాడుపనులే...

అక్కడ ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న మెహ్రీన్.. ఇవేం పాడుపనులే తల్లి..?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా ఉండడానికి అందాల ముద్దుగుమ్మలు ఏ పనులు చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్క పూట కూడా కడుపునిండా అన్నం తినకుండా కడుపు మాడ్చేసుకొని నాన్న రకాల డైట్లు చూస్తూ ..జీరో సైజ్ కోసం తాపత్రయపడుతున్నారు. కాగా మరి కొంత మంది ముద్దుగుమ్మలు తమ బాడీ పార్ట్శ్ కు సర్జరీ చేయించుకొని బాడీని ఫిట్గా సెక్సీగా మార్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు . అయితే సెక్సీగా ఉన్న బ్యూటీలు కూడా మళ్ళీ అదే విధంగా సర్జరీలు చేయించుకుంటూ అభిమానులకి తీవ్ర కోపాని తెప్పిస్తున్నారు .

తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న మెహ్రీన్ కి ఒక స్పెషల్ స్థానం ఉంది .అమ్ముడు బొద్దుగా ఉన్నా సరే జనాలు తెగలు లైక్ చేసేసారు . కాగా ఈ క్రమంలోనే బడా హీరో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కాగా ఈ మధ్యకాలంలో ఆమె పేరు మరుగున పడిపోయింది .

పెరుగుతున్న కాంపిటీషన్ కి మెహ్రీన్ అందాలు తట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే బాడీని సెక్సీ గా మల్చుకోవడానికి .. ఏకంగా తను తన నాభికి సర్జరీ చేయించుకుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఒకప్పుడు పెద్దదిగా బ్రాడ్ గా ఉండేది అని ..ఇప్పుడు చాలా చిన్నదిగా సెక్సీగా రౌండ్ గా ఉంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఆమె తన నాభీ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫోటోషూట్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆఫర్ల కోసం బాగున్న బొడ్డు కి కూడా సర్జరీ చేయించుకున్నావా..? అంటూ మండిపడుతున్నారు జనాలు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందం కోసం ఆఫర్ల కోసం టూమచ్ గా బిహేవ్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news