Moviesఫ్యాన్స్ నెత్తిన పెద్ద బండరాయి..పెళ్లి విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనుష్క.....

ఫ్యాన్స్ నెత్తిన పెద్ద బండరాయి..పెళ్లి విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనుష్క.. ఇవేం పాడు పనులు స్వీటి..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి పేరు ఏ రేంజ్ లో మారం మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సరే అనుష్క శెట్టి అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు . దీనంతటికి కారణం ఆమె నిజాయితీ అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా సినిమాల పరంగా సక్సెస్ అయిన అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానుల కోరిక..

అయితే అమ్ముడు మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పనే చెప్పడం లేదు . టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సరే ఇప్పటికే దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు . అనుష్క ఒక పక్కన మేము ప్రేమించుకోవడం లేదు అంటూ చెబుతూనే.. మరో పక్క ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొస్తుంది . ఈ క్రమంలోని వీళ్ళ మధ్య అసలు ప్రేమ ఉందా..? లేదా..? అన్నది అభిమానులకి అర్థం కావడం లేదు .

ఈ క్రమంలోనే అనుష్క శెట్టి తన పేరెంట్స్ కు క్రేజీ కండిషన్ పెట్టిందట. “తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని .. ఆ అబ్బాయి అంతటా అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని .. ఒకవేళ అబ్బాయి అడగకపోతే లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉండిపోతాను అని.. దయచేసి ఈ పెళ్లిగోల ఇక నా దగ్గర తీసుకొని రాకండి అంటూ అనుష్క తెగేసి చెప్పేసిందట.

ఇది చూసిన పేరెంట్ సైతం సైలెంట్ అయిపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఆ అబ్బాయి ప్రభాస్ అంటున్నారు జనాలు. ప్రభాస్ ఏమో పెళ్లి విషయం పట్టించుకోవట్లేదు .. వరుసగా సినిమాలకి కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ వచ్చి ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడో..? అనుష్క ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో..? వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో..? అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఇది నిజంగా అనుష్క శెట్టి ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news