Moviesసిద్ధార్ధ్ ఆ స్టార్ హీరో కూతుర్ని కూడా ప్రేమించాడా..? రాత్రి పగలు...

సిద్ధార్ధ్ ఆ స్టార్ హీరో కూతుర్ని కూడా ప్రేమించాడా..? రాత్రి పగలు ఒకే రూమ్లో జింగిచక జింగిచక..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోని స్టార్ గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్న హీరో ఒకే ఒక్క సినిమాతో తొక్కి పడేశారు . ఆయన హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “అంతక ముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా..” ఇండస్ట్రీలో ఓ మార్క్ సెట్ చేసింది.

అప్పట్లో ఈ రెండు సినిమా లకు ఎన్ని అవార్డులు .. రికార్డులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్ తర్వాత చాలా సినిమాల్లో సిద్ధార్ధ్ కనిపించిన సరే ఇప్పటివరకు ఆయన ఈ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు . నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్ధ్.. ఆ తర్వాత అమ్మాయిల మనసులు దోచేస్తూ వచ్చాడు. మరీ ముఖ్యంగా ఆయన ఏ హీరోయిన్ తో నటిస్తే ఆ హీరోయిన్తో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి .

మొదట త్రిష ..ఆ తర్వాత జెనీలియా ..ఆ తర్వాత శృతిహాసన్ ..ఆ తర్వాత సమంత ..ఇప్పుడు అతిధిరావు హైదరి ..ఇలా ఆయనతో సినిమాలో నటించే హీరోయిన్స్ అందరితోనూ లవ్ ట్రాక్ నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తో కూడా ప్రేమాయణం నడిపాడట. వీళ్లిద్దరు కలిసి రెండు సినిమాల్లో మెరిసారు. ఆ టైం లోనే వీళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి.. రాత్రి పగలు అడ్డు అదుపు లేకుండా తెగ ఎంజాయ్ చేశారట. అయితే ఈ విషయం తెలుసుకున్న కమలహాసన్ అతగాడి అసలు రంగును బయటపెట్టి వాళ్ళిద్దరి ప్రేమను బ్రేక్ చేశాడు. దీంతో శృతి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది ..అదితి చిక్కుకుపోయింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news