Moviesఅన్ని కలిసొచుంటే నదియా ఆ పాన్ ఇండియా స్టార్ హీరోకి తల్లి...

అన్ని కలిసొచుంటే నదియా ఆ పాన్ ఇండియా స్టార్ హీరోకి తల్లి అయ్యుండేదా..? ఆ ఆత్యాశ కొంప ముంచేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో నదియాకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోయిన్ కి మించిన క్రేజ్ తో అందం తో ఫిజిక్ తో సోషల్ మీడియాను సినీ ఇండస్ట్రీని సింగల్ హ్యాండ్ తో ఏలేస్తుంది . మరి ముఖ్యంగా “అత్తారింటికి దారేది” సినిమా టైంలో.. ఎంతటి హంగామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టేజిపై ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా సరే అందరూ నదియా వైపే చూశారు. అంతటి అందం ఆమె సొంతం ..

అయితే నదియా ఓ లక్కీ ఛాన్స్ ని మిస్ చేసుకుందట . మహేష్ బాబుకు తల్లిగా నటించాల్సిన రోల్ ని కేవలం చిన్న రీజన్ తో చేజార్చుకుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచ్న సినిమా “స్పై”. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా నదియా చేయాల్సి ఉండిందట. అయితే ఆ సినిమాలో అమ్మడు క్యారెక్టర్ చాలా తక్కువ .. ఆ సినిమాలో అమ్మడి క్యారెక్టర్ చాలా చిన్నదిగా ఉంటుందని ..

పెద్దగా స్క్రీన్ స్పేస్ కూడా ఉండదని ..వాల్యూ కూడా ఉండకపోవడంతో అమ్మడు ఈ కథ విన్నా కూడా రిజెక్ట్ చేసిందట . దీంతో మహేష్ బాబుకి తల్లి అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . ప్రెసెంట్ నదియా తన దగ్గరకు వచ్చిన అవకాశాలలో నచ్చిన ఆఫర్స్ చేస్తూ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news