Moviesహవ్వ..పెళ్లికి ముందే శోభనమా..? తమన్నా ఇంత తెగించేసింది ఏంట్రా బాబు..!!

హవ్వ..పెళ్లికి ముందే శోభనమా..? తమన్నా ఇంత తెగించేసింది ఏంట్రా బాబు..!!

వామ్మో.. ఏంటి తమన్నా ఇంత స్పీడ్ అయిపోతుంది. నిన్న మొన్నటి వరకు తనపై ఒక్క రూమర్ కూడా లేకుండా సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హాట్ హాట్ క్రేజీ రూమర్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఘాటైన లిప్ లాక్ చేస్తూ అభిమానులకు అడ్డంగా దొరికిపోయిన తమన్నా.. మరోసారి సోషల్ మీడియాలో అభిమానులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది .

మనకు తెలిసిందే బాలీవుడ్ నటుడిగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉంది అంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టే న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ ను గట్టిగా వాటేసుకొని లిప్ లాక్ చేసిన వీడియో ఇండస్ట్రీని బ్లాస్ట్ చేసింది . ఎయిర్ పోర్టు లో దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా విజయ్ వర్మ పోస్ట్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫొటోస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

అంతలా ఈ ఫొటోస్ ట్రెండ్ అవ్వడానికి కారణం వెనకాల స్విమ్మింగ్ పూల్ స్టాండ్ దగ్గర ఓ బ్యూటీ బికినీ వేసుకొని పడుకోని ఉంది. దూరం నుంచి ఇది అచ్చం తమన్నాలాగే కనిపిస్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా తెల్లగా పాదాల నుంచి తల వరకు మెరిసిపోతూ కనిపించడంతో తమన్నా అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. మరి కొంతమంది ఏంటి తమన్న పెళ్ళికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఏంటి తమన్న ఇది ..పెళ్లికి ముందే ఇలా తెగించేసావా ..?అంటూ మండిపడుతున్నారు .

మరికొందరు ఇలాంటివి బాలీవుడ్ లో చాలా కామన్ అని అలియా భట్.. కత్రినా కైఫ్ .. కీయరా అద్వానీ.. లాగే మరో తమన్నా కూడా తయారవుతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . దీంతో టాలీవుడ్ లో చాలా చక్కగా మంచి పేరు సంపాదించుకున్న తమన్న బాలీవుడ్ కి వెళ్లేసరికి ఇలా బరితెగించిన హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అంటూ చెప్పుకు వస్తున్నారు . అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఉంది తమన్నా నా..? లేక వేరే బ్యూటీ నా ..? అన్నది తెలియాల్సి ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news