Moviesపేరుకే పెద్ద పవర్ స్టార్.. లోపల మొత్తం అదే.. పవన్ తో...

పేరుకే పెద్ద పవర్ స్టార్.. లోపల మొత్తం అదే.. పవన్ తో సినిమా చేయడానికి హీరోయిన్స్ అందుకే భయపడుతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు . టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు . అయితే ఎవరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే చెప్పాలి . అందరూ అభిమానులు తమ హీరోని స్టార్ గా.. సెలబ్రిటీగా చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆ హీరోని దేవుడు లా పూజిస్తూ ఉంటారు . ఇది అందరికీ తెలిసిన విషయమే..!!

అయితే ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ అటు పక్క రాజకీయాలతో ఇటుపక్క సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . అది రాజకీయాల పరంగా కానివ్వండి సినిమాల పరంగా కానివ్వండి తమ స్టార్ హీరో ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉండాలి అంటూ కొరకు వస్తున్నారు పవన్ అభిమానులు. ఇలాంటి క్రమంలోని పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి కొందరికి హీరోయిన్స్ భయపడుతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దానికి కారణం పవన్ ఫ్యాన్స్ అనే చెప్పాలి.

మనకు తెలిసిందే సినిమాలో హీరోయిన్ రోల్ అన్నాక కూసింత హద్దులు మిరాల్సి ఉంటుంది ..నాటిగా ..క్యాచీగా నటించాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఓ సన్నివేశం అప్పుడు పవన్ తో హీరోయిన్ కూసింత రాసుకుని పూసుకుని తిరగాల్సి ఉంటుంది. అతితే అలా చేస్తే పవన్ ఫ్యాన్స్ ఊరుకోరు ..సదురు హీరోయిన్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు . అందుకే కొంతమంది హీరోయిన్స్ పవన్ తో సినిమా అంటే చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు. మేము ఆ హీరోతో సినిమా చేయలేం రా బాబు అంటూ వెనకడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి ఏదైనా చెప్పాలి అని ..లేకపోతే ఇలా హీరోయిన్స్ భయపడిపోతూ ఉంటారు అంటూ మేకర్స్ చెప్తున్నా సరే పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదట. పవన్ కళ్యాణ్ పేరుకే పెద్ద పవర్ స్టార్ అని ఇలాంటి విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారని ..ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ధ్యాస మొత్తం టోటల్ రాజకీయాల వైపే ఉంది అని.. సినిమా ఇండస్ట్రీ వైపు పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ కూడా తెలుస్తుంది. అయితే పవన్ ఫ్యాన్స్ కూడా పవన్ సినిమాలో నెంబర్ వన్ గా నిలవడం కన్నా రాజకీయాలలో నెంబర్ వన్ గా నిలబడమే ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే కొందరు తిడుతుంటే.. మరికొందరు పూజిస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ జాతకం ఎలా మారబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news