Moviesతెలిసి తెలిసి పప్పు లో కాళ్లు వేస్తున్న ప్రభాస్..? ఇంత...

తెలిసి తెలిసి పప్పు లో కాళ్లు వేస్తున్న ప్రభాస్..? ఇంత పెద్ద తప్పు చేస్తున్నాడు ఏంట్రా సామీ..!?

ఏంటో ఈ ప్రభాస్ తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ .. ఏదో మైండ్ సెట్ తో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు తెలియకుండానే తీసుకొని .. తన కెరియర్ ని చిక్కుల్లో పడేలా చేసుకుంటున్నాడు . ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు అంటూ నానా రకాలుగా సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ చేతికి మరోసారి అడ్డంగా దొరికిపోయాడు . ఎస్ ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది . పెళ్లి చేసుకుంటాడో..? లేదో..? తెలియదు .

పెళ్లి చేసుకున్న ప్రయోజనం ఉందో లేదో.. తెలియదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతూ తన కెరీర్ని సైతం డిజాస్టర్ గా మార్చుకునేస్తున్నారు . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ఎంత వీలైతే అంత త్వరగా ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. అంతేనా ఇదే క్రమంలో సలార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫాన్స్ మండిపడిపోతున్నారు . నీ హెల్త్ బాగోలేనప్పుడు ఇంత కంటిన్యూగా సినిమా షూట్ చేయవలసిన అవసరం ఏముంది ..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు నువ్వు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూనే పోతావా ..? పెళ్లి అనేది నీ లైఫ్ లో లేదా..? అంటూ ఫైర్ అవుతున్నారు .

ఈ క్రమంలోనే ఎందుకు ప్రభాస్ తెలిసి..తెలిసి మమ్మల్ని హర్ట్ చేస్తున్నావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరి కొంతమంది ఫ్యాన్స్ నువ్వెందుకు స్వామి ఇలాంటి తప్పులు చేస్తున్నావు ..? అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు . చూడాలి మరి ప్రభాస్ దీనికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చి అభిమానులను కూల్ చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news