Moviesఓరి దేవుడోయ్..మొగుడునే మించిపోయిన స్టార్ హీరో భార్య.. ఇంత మిడుమాలంగా తయారైందే..!!

ఓరి దేవుడోయ్..మొగుడునే మించిపోయిన స్టార్ హీరో భార్య.. ఇంత మిడుమాలంగా తయారైందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్స్ ని మించిపోయిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేస్తున్నారు స్టార్ హీరోల భార్యలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో భార్య ఫుల్ హద్దులు మీరిపోతుంది . పేరుకు పెద్దింటి కోడలైనా సరే.. ఏ మాత్రం ఆ గౌరవాలను నిలబెట్టకుండా ..చిట్టిపొట్టి డ్రెస్సులతో ..చడ్డీలతో మిడ్డీలతో కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది . అంతేనా అంత పెద్ద స్టార్ హీరో భార్య అలా కనిపించేసరికి జనాలు ..ఫ్యాన్స్.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు . ఓపెన్ గానే వదినమ్మ అలా చేయకు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు .

మరికొందరు ఎవరైతే ఏమి అందాల ఆరోబోస్తే చూడడానికి అంటూ విచ్చలవిడిగా ఆ బ్యూటీ ఆరబోసిన అందాలను చూసేస్తున్నారు . మరికొందరు ఎవరి ఇష్టం వాళ్ళది ..హీరో భార్య అయినంత మాత్రాన అలా చేస్తే తప్పా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా పొట్టి ఫ్రాక్ లో స్లీవ్ లెస్ డ్రెస్ తో డీప్ నెక్ తో ఎదభాగాలను ఓపెన్ గా చూపించేసింది . ఈ క్రమంలోనే స్టార్ హీరో భార్య హద్దులు మీరిపోయింది అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు కూడా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

People, thoughts, emotions.

రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అని.. లేడీ ఓరియంటెడ్ ఫీలిం లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని ..ఇప్పటికే ఆ విషయాన్ని భర్తతో చర్చించిందని ..భర్త ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ..చేసేది చేసేదే అంటూ మొండిగా బిహేవ్ చేస్తుందట . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్గా రావాలి అంటూ పలువురు జనాలు ట్వీట్స్ చేస్తూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ లెక్కన చూసుకుంటే రానున్న రోజుల్లో అమ్మడు మొగుడినే మించి పోయే రేంజ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నేటట్లే ఉందే అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించని ఈమె .. స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాను ఉడకాడిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వస్తే మొగుడు పతనం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news