Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్ టీఆర్ కొడుకు..ఏం చేసాడో తెలిస్తే...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్ టీఆర్ కొడుకు..ఏం చేసాడో తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కన్నా .. వాళ్ళ పిల్లలు ..వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుగా సంపాదించుకుంటున్నారు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార సోషల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

డైలీ కొత్త కొత్త ఫొటోస్ తో కొత్త కొత్త కంటెంట్ అభిమానులకి కొత్త ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తన కొడుకులకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటాడు . ఈ క్రమంలోనే యంగ్ టైగర్ కొడుకు భార్గవ్ రాం నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు .

ఎంతో అద్భుతమైన పెయింటింగ్ వేసి అభిమానులకి షాక్ ఇచ్చాడు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత మంచి టాలెంట్ అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు భార్గవ్ రామ్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు . ఆ ఫోటో ని స్వయాన ఎన్ టీఆర్ నే సోషల్ మీడియాలో పంచుకున్నారు . ప్రజెంట్ ఈ ఫోటో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఈ పిక్ ని వైరల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ థర్టీ సినిమాలో నటిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news