Moviesరియల్ లవ్ ఇదే.. ప్రేమలో పడిన బిగ్ బాస్ అరియనా..? ఆ...

రియల్ లవ్ ఇదే.. ప్రేమలో పడిన బిగ్ బాస్ అరియనా..? ఆ లక్కి ఫెలో ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యుటిలు అందరు.. వరుసగా ప్రేమలో పడుతూ .. తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా ఓపెన్ గానే బయటికి చెప్పేస్తున్నారు. కాగా రీసెంట్ గా అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తనదైన స్టైల్ నటించి జనాలలో క్రేజ్ సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా ఆర్ జి వి చేసిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ సోషల్ మీడియాలో తనదైన స్టైల్ తో అందాలను ఆరబోస్తూ టైంపాస్ చేస్తున్న అరియానా.. రీసెంట్గా ఇండో వెస్ట్రెన్ ఫోటోషూట్ చేసి కుర్రాలను ఆకట్టుకుంది . అంతేనా దాని కింద కామెంట్ చేస్తూ.. “ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండానే మనం ప్రేమలో పడిపోతూ ఉంటాం ..నిజానికి అదే నిజమైన ప్రేమ ..ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది ” అంటూ కామెంట్ పెట్టింది.

ఈ క్రమంలోనే అరియాన ప్రేమలో పడింది అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు . అంతేకాదు ఆ లక్కీ పరసన్ ఎవరు అంటూ అరియానను సూటిగా ప్రశ్నిస్తున్నారు . అయితే గతంలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “నేను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేను అని.. పెళ్లి చేసుకొని భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని ..అదే నా ప్రపంచం అలా ఉండటానికి నేను ఇష్టపడతాను “అంటూ భారీ డైలాగ్స్ చెప్పింది. ఈ డైలాగ్ చెప్పి చాలా సంవత్సరాలవుతుంది . ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకపోవడం గమనారహం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news