Moviesపెళ్ళైనా రానా దగ్గుబాటికి ఆ కోరిక ఇంకా తీరలేదా..? ఏ మగాడికి...

పెళ్ళైనా రానా దగ్గుబాటికి ఆ కోరిక ఇంకా తీరలేదా..? ఏ మగాడికి రాకూడని కష్టం వచ్చిందే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. రానా దగ్గుబాటి పేరు చెప్తే వచ్చే అరుపులు.. కేకలు.. విజిల్స్ వేరనే చెప్పాలి . కేవలం నేను హీరో గానే చేయాలి అని రూల్స్ పెట్టుకోకుండా ..హీరో – విలన్ రెండు పాత్రలను సమాంతరంగా చేస్తూ బాలెన్సుబుల్ గా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్న రానా దగ్గుబాటి .. ప్రజెంట్  ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాకి కమిట్ అవ్వలేదు. కాగా రీసెంట్ కాలంలో ఆయనకు సంబంధించిన న్యూస్ లు ఓ  రేంజ్ లో వైరల్ అవుతూ ఉన్నాయి .

రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడని ..మరికొన్నిసార్లు రానా దగ్గుబాటికి హెల్త్ ప్రాబ్లం ఉందని.. మరికొన్నిసార్లు రానా దగ్గుబాటి – మిహికా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పిచ్చి పిచ్చి న్యూస్ లు వైరల్ చేశారు . అయితే రీసెంట్గా అలాంటి ఓ  న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది . రానా దగ్గుబాటికి పెళ్లయిన ఇంకా కోరిక తీరలేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . మరీ ముఖ్యంగా రానా దగ్గుబాటికి  పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా పిల్లలు పుట్టకపోవడం పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి .

కాగా రీసెంట్గా దీనికి సంబంధించిన టాప్ సీక్రెట్ నెట్టింట వైరల్ గా మారుతుంది . నిజానికి రానా దగ్గుబాటికి ఎలాంటి ప్రాబ్లం లేదట.  ప్రాబ్లమ్ అంతా ఉండేది మిహికాలోనే అంటూ ఓ న్యూస్ ట్రెండ్  అవుతుంది. అంతేకాదు మిహికా మీద ఉన్న ఇష్టంతో రానా దగ్గుబాటి ఆ విషయాన్ని బయటకు చెప్పట్లేదని ..మొదటి నుంచి రానాకు పిల్లలంటే చాలా ఇష్టం అని ..ఈ క్రమంలో రానా ఆ ఇష్టాన్ని చంపుకొని ఆ కోరిక తీర్చుకోకుండానే అలానే ఉంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఇండస్ట్రీలో ఏ మగాడికి ఇలాంటి బాధ రాకూడదు రా బాబు అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు . హీరోగా సక్సెస్ అయిన రానా ఇప్పుడు భర్తగా కూడా టోటల్గా సక్సెస్ అయ్యాడు . భార్యను సంతోష పెట్టడం కన్నా భర్తకు మరో బిగ్ జాబ్ ఏముంటుంది చెప్పండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news