Moviesతమన్నా కి ఆ పాడు అలవాటు ఉందా..? బాత్రూం లోకి వెళ్లి...

తమన్నా కి ఆ పాడు అలవాటు ఉందా..? బాత్రూం లోకి వెళ్లి మరీ అలా చేస్తుందా..?

స్మోకింగ్ అనేది ప్రెసెంట్ జనరేషన్ కి చాలా కామన్ థింగ్ అయిపోయింది.  టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన కుర్రాడు కూడా స్మోకింగ్ చేస్తున్నాడు . ఏమన్నా అంటే  ట్రెండ్ అంటున్నారు . మరికొందరు ఆ అలవాటుకి బానిస అయిపోయి ప్రాణాలను తీసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు . అయితే కేవలం మగాళ్లు మాత్రమే  సిగరెట్ కాలుస్తున్నారు .. అంటే కాదనే చెప్పాలి . ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన హీరోయిన్స్ డబ్బున్న బడా పిల్లలు కూడా సిగరెట్ తాగుతున్నారు.

దానికి మెయిన్ రీజన్ నేటి కాలం ట్రెండ్ . మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఈ కాలంలోని కుర్రాళ్ళు త్వరగా చెడిపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం . కాగా ఈ క్రమంలోనే టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ తమన్నా కూడా స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు బయట ఎక్కడ కూడా తనకు ఈ పాడు అలవాటు ఉంది అని తెలియకోకుండా మెయింటైన్ చేస్తుందట తమన్నా.

అంతేనా తన ఇంట్లో ఏకంగా బాత్రూంలోకి వెళ్లి సిగరెట్  తాగుతూ ఎంజాయ్ చేస్తుందట . ఇది ఓ సీక్రెట్ ఫ్రెండ్ ద్వారా సోషల్ మీడియాకు లిక్ అయి ప్రెసెంట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . అందాల ముద్దుగుమ్మ తమన్నాకి ఇలాంటి పాడ్ అలవాటు ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు సిగిరేట్ తాగితేనే మూడ్ వస్తుంది ఏమో పాపకి అంటూ పిచ్చుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news