Moviesనయన్ కంటే ముందే విగ్నేశ్ ఆ తెలుగు హీరోయిన్ ని గోకాడా..?...

నయన్ కంటే ముందే విగ్నేశ్ ఆ తెలుగు హీరోయిన్ ని గోకాడా..? టాప్ టూ బాటమ్ నాకేసాక వదిలేసాడా..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న విగ్నేశ్ శివన్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకున్న విగ్నేష్.. ప్రజెంట్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యిన ఆనందంలో ఉన్నాడు. కెరియర్ డిజాస్టర్ గా మారిన సరే లైఫ్ లో ఫుల్ సక్సెస్ అవుతున్నాడు. విగ్నేష్ శివన్ నయనతార కంటే ముందే టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని .. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో న్యూస్ లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అంజలి. యస్ అంజలిని – విగ్నేష్ శివన్ ప్రేమించాడట. అంతేకాదు ఆమెతో కలిసి ఓ సినిమా చేయాలని చెప్పి ఆమె వ్యక్తిత్వం నచ్చి ఆమెతో ఎక్కువగా మూవ్ అయ్యాడట . ఈ క్రమంలోనే అప్పుడు పెద్దగా పేరు పాపులారిటీ లేని విగ్నేశ్ శివన్ చేసిన పనులు వైరల్ అవ్వలేదు. నయనతారను పెళ్లి చేసుకున్న తర్వాత స్టార్ సెలబ్రిటీగా మారిపోవడంతో అప్పుడు చేసిన ఆ చిలిపి పనులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు అంజలితో ఏ టు జెడ్ మ్యాటర్ కూడా ఫినిష్ చేశాడు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అంజలికి విగ్నేష్ కి మధ్య గొడవలు రావడంతో ఆ ప్రేమ అక్కడే ముగిసిపోయిందని .. ఆ తర్వాత అంజలి సినిమాల పై కాన్సన్ట్రేషన్ చేస్తే.. విగ్నేష్ శివన్ నయనతారపై కాన్సన్ట్రేషన్ చేసి ఫైనల్లీ ఆమెను పెళ్లి చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అప్పట్లో అంజలిని బాగా వాడేసుకున్నాడు విగ్నేశ్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఎక్కడికి వెళ్లిన.. ఏం చేస్తున్నా సరే అంజలి చెయ్యి విడిచేవాడు కాదని.. అంజలి అంటే ప్రాణంగా ప్రేమించాడని .. కేవలం వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆ తరువాత అన్ని మర్చిపోయి ఆమెతో ఓ సినిమాను తెరకెక్కించాడు.చూడాలి మరి దీనిపై అంజలి, విగ్నేశ్ కానీ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news