Moviesకొబ్బ‌రితోట‌ల్లో విష్ణుప్రియ బికినీ అందాలు… చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత ఆనందం..!

కొబ్బ‌రితోట‌ల్లో విష్ణుప్రియ బికినీ అందాలు… చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత ఆనందం..!

తెలుగులో హాట్‌ యాంకర్లుగా ముద్రపడిన అనసూయ, రేష్మి గౌతమ్‌కు అస‌లు ఫ్యూచ‌ర్‌లో ఆ స్థాయిలో అందాలు చూపించే విష‌యంలో ఎవ‌రైనా పోటీ వ‌స్తారా ? అన్న డౌట్లు ఉండేవి. బుల్లితెర‌పై పాపుల‌ర్ అయ్యేందుకు అన‌సూయ‌, రేష్మి ఇద్ద‌రూ పోటీ ప‌డేవారు. అయితే ఇప్పుడు వారిని ప‌క్క‌కు తోసేస్తున్నారు కుర్ర హాట్ యాంక‌ర్లు. ఈ లిస్టులో భీమినేని విష్ణుప్రియ ముందు వ‌రుస‌లో ఉంటుంది.

అందాలు చూపించే విష‌యంలో అన‌సూయ‌, రేష్మిని మించి వాళ్లకు పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. విష్ణుప్రియ కెరీర్‌ ముందుగా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టింది. ఎన్నో షార్ట్ ఫిలింలో విష్ణుప్రియ నటించింది. అప్పుడే ఆమె బాగా పాపులర్ అయింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయింది. భీమినేని విష్ణుప్రియ అందాలు ఆరబోత.. ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సుధీర్ – విష్ణుప్రియ కాంబోను జనాలు బాగా ట్రెండ్ చేశారు.

చివరకు అది వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందనేంతవరకు వెళ్లిపోయింది. ఆమెకు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు బాగానే వినులవిందు చేస్తూ ఉంటుంది. విష్ణుప్రియ మీద ఆమె ముక్కు మీద వేసే కామెంట్లు, సెటైర్లు.. పంచులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక కారణం ఏమిటో ? తెలియదు కానీ కొద్దిరోజులు పాటు విష్ణుప్రియ బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చింది.

ఏ షోలోనూ ఆమె కనపడలేదు. ఇక ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె కేరళ చుట్టూ తిరుగుతుంది. కేరళలో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తోంది. కేరళలోని కొబ్బరి తోటల్లో హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ఇక బికినీలోను తన అందాలను చూపించి.. చూపించకుండా ఊరిస్తోంది. విష్ణుప్రియ తాజా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నాయి. కుర్ర కారు అయితే ఆ ఫోటోలు పదేపదే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news