Moviesరెండో పెళ్ళి పై క్రేజీ హింట్ ఇచ్చిన సమంత.. ఫ్యాన్స్ ఆనందానికి...

రెండో పెళ్ళి పై క్రేజీ హింట్ ఇచ్చిన సమంత.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవుగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ పోజీషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె రీసెంట్ గా నటించిన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఆమెను పర్సనల్గా టార్గెట్ చేసి ట్రోల్ చేసిన ఆకతాయిలు ఇప్పుడు సినిమాలపరంగా కూడా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ప్రజెంట్ సమంత తన ఆశలు ఖుషి సినిమా పైన పెట్టుకుని ఉంది .

శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఖుషి . మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభించబోతుంది . సమంత బర్త డే సందర్భంగా ఖుషి టీమ్ స్పెషల్ పోస్టర్న్ ని రిలీజ్ చేసింది . బ్లూ కలర్ చుడీదార్ లో సమంత చాలా హోమలీ లుక్స్ లో కనిపించింది .

అంతేకాదు ఈ పిక్ లో సమంత నల్లపూసల దండ ధరించి ఉంది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో సమంతకి పెళ్లి అవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ హోమ్లీ పాత్ర చేయబోతుంది అని కచ్చితంగా జనాలను ఆకట్టుకుంటుంది అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత సమంత మళ్ళీ మెడలో నల్లపూసల దండ వేసుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ గానే ఉందేమో ..అందుకే ఇలాంటి రోల్స్ చూస్ చేసుకుంటుందేమో అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు . అంతేనా ఒకవేళ సమంత రెండో పెళ్లి చేసుకుంటే అందరికన్నా బాగా ఆనందించేది సంతోషపడేది సమంత ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news