Moviesవామ్మో..చరణ్ కి సమంత అంటే ఇంత ఇష్టమా..? మెగా హీరోకి ప్రేమ...

వామ్మో..చరణ్ కి సమంత అంటే ఇంత ఇష్టమా..? మెగా హీరోకి ప్రేమ ఎక్కువైన్నట్లుందే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఏం మాయ చేసావే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ అందుకున్న సమంత అంటే అందరి జనాలకు అదో రకమైన ఇష్టం. అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది . కాగా నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ హీరోలు పట్టించుకోవడమే మానేశారు.

అయితే ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది అని తెలిసిన తర్వాత అందరూ మళ్ళీ ఆమెపై ప్రేమ చూపించడం స్టార్ట్ చేశారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు రామ్ చరణ్ . రామ్ చరణ్ తో సమంతకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాగచైతన్య ను పెళ్లి చేసుకోవడానికి చరణ్ కూడా హెల్ప్ చేశాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు దూరంగా ఉంటూ వచ్చాడు చరణ్..

మయోసైటీస్ వ్యాధి కి ఆమె గురైంది అని తెలిసినప్పుడు చరణ్ చాలా బాధపడిపోయారు . ఆమెను పర్సనల్ గా మీట్ అయ్యి కూడా బాగోగులు కనుకున్నాడు అని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత సమంత గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావించని చరణ్.. రీసెంట్గా సామ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ నోట్ చేసుకోవచ్చారు. ” హ్యాపీ బర్త్డే సమంత “అంటూ చెప్పుకొస్తూ నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు .

ఈ క్రమంలోనే ఇన్నాళ్ళు సమంత గురించి ఏం పట్టించుకోని చరణ్..ఎందుకు సడన్గా సమంతపై ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే సమంత ఉపాసన మంచి ఫ్రెండ్స్ అని ..ఉపాసన కోసమే సమంతకి విష్ చేసాడు అని కౌంటర్స్ పడుతున్నాయ్. ఏది ఏమైనా సరే చరణ్ విషెస్ ని కూడా సమంత ఫ్యాన్స్ఇలా వ్యంగ్యంగా చేస్తుండడం బాధాకరం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news