Moviesరష్మిక లో ఆ పార్ట్ అంత బాగుంటుందా..? అందుకే డైరెక్టర్లు తెగ...

రష్మిక లో ఆ పార్ట్ అంత బాగుంటుందా..? అందుకే డైరెక్టర్లు తెగ పిండేసారా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే ఎంత కష్టపడాలో మనకు తెలిసిందే. ఇష్టమైనవి వదులుకోవాలి ..ఎన్నో కష్టాలు పడాలి.. ఎంతో ఓపికగా ఉండాలి అలా ఉన్న ప్రతి హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోతుందా..? అంటే నో అని చెప్పాలి . దానికి బీభత్సంగా లక్ రాసిపెట్టి ఉండాలి . అలాంటి లక్ ను హ్యాండ్ బ్యాగ్ లో కావాల్సినంత పెట్టుకుని ఉన్నింది రష్మిక అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి. కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగులో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సినిమా ఛలో ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్.. లిస్టులోకి ఆడ్ అయిపోయింది రష్మిక మందన.

ఇక ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ చూసిన స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అమ్మడు అదృష్టమో లేకపోతే కంటెంట్ బాగుందో తెలియదు కానీ ఆమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఏకంగా రష్మికను నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది . పుష్ప సినిమా పుణ్యమాంటూ పాపులారిటీ దక్కించుకుంది . సీన్ కట్ చేస్తే ప్రజెంట్ రష్మిక పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే . ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో అమ్మడికే రివర్స్ కౌంటర్ విధంగా అటాక్ అవుతుంది .

కాగా ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన రష్మిక ని జనాలు ఈ రేంజ్ లో ట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం డైరెక్టర్సే అంటున్నారు సినిమా విశ్లేషకులు. రష్మిక చూడడానికి చాలా హాట్ గా ఉంటుంది. ట్రెడిషనల్ పాత్రల కన్నా మోడ్రన్ పాత్రలకు సెట్ అవుతుంది . మరి ముఖ్యంగా ఆమె నాభి అందాలు ..నడుము అందాలు ఏ హీరోయిన్ కి ఉండవు.. అలా నడుముని వయ్యారంగా విల్లులా వంచి గిరగిరా తిప్పేసే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో లేరు . ఆ కారణంగానే రష్మికను డైరెక్టర్లు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకున్నారే తప్పిస్తే ఆమెకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదని.. నటించే సత్తా లేదని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోని రష్మిక లో ఉన్న స్పెషల్ టాలెంట్ మొత్తం మూడు నాలుగు సినిమాలల్లో చూపించేసారని. ఇక ఆమెలో చూడటానికి ఏం లేకుండా చేసారని.. ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఆమె అందాలను చూసేసారని ..జనాలకు బోర్ కొట్టేసాయని ..అందుకే రష్మిక క్రేజ్ తగ్గిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా పుష్ప సినిమాలో నా సామి నా సామిపాటకు ఎలా స్టెప్పు లేసిందో బయట కూడా ఆ సాంగ్ కి అలాగే స్టెప్పులు వేసింది . అక్కడికే క్రేజ్ మొత్తం పోయింది ఇక రష్మిక ని చూడాలన్న ఇంకా ఏమీ చూడలేం..ఆ అందం స్పెషల్ అట్రాక్షన్ బోర్ కొట్టేసింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఒకటి మాత్రం నిజం వాడుకున్న అన్ని రోజులు రష్మికను ఆ డైరెక్టర్లు రష్మిక ను తెగ వాడేసుకొని వదిలేశారు అంటూ రష్మిక ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news