Moviesఫస్ట్ టైం స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్న కీర్తి...

ఫస్ట్ టైం స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్న కీర్తి సురేష్ .. ఆ ఘనత సాధించిన తెలుగు డైరెక్టర్ ఈయనే..!?

వామ్మో .. ఇది నిజంగా కీర్తి సురేష్ అభిమానులకు గుండె బద్దలైయ్యే న్యూస్ అని చెప్పాలి . ఇన్నాళ్లు సైలెంట్ గా హోమళీ పాత్రలు చేసిన కీర్తి సురేష్ ..ఒక్కసారిగా హద్దులు చెరిపేసింది . సర్కారు వారి పాట సినిమా తర్వాత నుంచి కీర్తి సురేష్ ఏ రేంజ్ లో హై పర్ఫామెన్స్ ఇస్తుందో మన అందరికీ బాగా తెలిసిందే . అప్పట్లో నిండుగా చీర కట్టుకొని.. చుడిదార్ వేసుకుని కనిపించే కీర్తి సురేష్.. ఇప్పుడు చీర కట్టుకున్న మొత్తం బాడీ పార్ట్ లను చూపించేస్తుంది.

ఎదభాగాలను ఓపెన్ గాలికి వదిలేసి విచ్చలవిడిగా కుర్రాలను చూసుకోమంటూ ఓపెన్ గా చూపించేస్తుంది . కాకపోతే ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ అభిమానులకి ఇష్టం లేని పని చేయడానికి సిద్ధపడింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ లో నటించడం చాలా కామన్. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది కీర్తి సురేష్ అంటూ ఓ న్యూస్ సినీ వర్గాలలో ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమాలో కీర్తి సురేష్ ను ఐటమ్ గర్ల్ గామార్చబోతున్నాడట సుకుమార్.

ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండింగ్ లో నిలిచింది . ఇన్నాళ్లు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని దించుతున్నారన్న న్యూస్ కు చెక్ పెట్టినట్లు అయింది ఈ పాటలో కీర్తి సురేష్ పక్క నాటు ఫోక్ సాంగ్ తో కనిపించబోతుందని.. పుష్ప 1 లో సమంత ఏ రేంజ్ లో చించేసిందో.. పుష్ప 2 లో కీర్తి సురేష్ ఈ సాంగ్లో ఇరగదీయబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అంతేకాదు కీర్తి సురేష్ ఫస్ట్ టైం అల్లు అర్జున్ సరసన స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గాని ఈ పాట నచ్చితే కీర్తి సురేష్ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ కారణంగానే కీర్తి సురేష్ పాటను ఓకే చేసిందట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news