MoviesTammanah అభిమానులకు తమన్నా బిగ్ షాక్..ఇంత పెద్ద బాంబ్ పేల్చింది ఏంట్రా...

Tammanah అభిమానులకు తమన్నా బిగ్ షాక్..ఇంత పెద్ద బాంబ్ పేల్చింది ఏంట్రా బాబు..!!

అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకి షాక్ ఇచ్చిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఎలా అంటే స్టార్ హీరోలు కూడా మా సినిమాలో తమన్నానే హీరోయిన్గా ఉండాలి అంటూ పట్టు బట్టి ఒప్పించి ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకునేవాళ్ళు .

అంతలా తన క్రేజ్ రేంజ్ పెంచేసుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు రాజ్యం ఏలేసింది తమన్నా. న్యూ ఇయర్ సంధర్భంగా తమన్నా చేసిన వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో లిప్ కిస్ చేస్తున్న తమన్న వీడియో సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేసింది .

అంతేకాదు అప్పటినుంచి విజయ వర్మతో తమన్న పెళ్లి అంటూ నానారకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తమన్నా ఈ వార్తల పై స్పందించింది. “ఏంటో.. ఈ సోషల్ మీడియాలో వార్తలు ఎలా వస్తాయో ..ఎలా రాసేస్తారో నాకు అర్థం కావడం లేదు.. నాకంటూ లైఫ్ ఉంది.. దాన్ని పబ్లిక్ చేయలేను.. నేను ఎవరితో డేటింగ్ చేయట్లేదు.. ప్రజెంట్ నా కాన్సన్ట్రేషన్ అంత సినిమాలపైనే ఉంది “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే మరి విజయవర్మతో లిప్ లాక్ సంగతి ఏమిటి..? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇలాంటి బాంబు పేలుస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే ఇలా మాట్లాడి తమన్నా ఒక్కసారిగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news