Moviesఅక్కడ ఇక్కడ కాదు ..ఏకంగా బీచ్ లోనే అలాంటి పని చేసిన...

అక్కడ ఇక్కడ కాదు ..ఏకంగా బీచ్ లోనే అలాంటి పని చేసిన సుప్రిత.. ఏకిపారేస్తున్న జనాలు..!

సినిమా రంగంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలను వాడుకుంటూ ఒక రేంజ్ లో హైలైట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే సెలబ్రిటీలుగా ఉండాల్సిన అవసరం లేదు.. వారి కుటుంబంలో అమ్మాయిలు కూడా హీరోలు హీరోయిన్లకు మించిన అందచందాలతో నా రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జనాలను ఆకర్షించటం ఫాలోవర్లను పెంచుకోవడమే పెద్ద టెక్నిక్.
అసలు హీరోయిన్లు కాదు… చిన్నచిన్న అమ్మాయిలు కూడా చివరకు సీరియల్స్ వాళ్ళు కూడా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నారు.

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాను హీరోయిన్లను మించిన అందచందాలతో ఎలా ?షేక్‌ చేస్తుందో గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. తల్లితో కలిసి అందాలు ఆరబోసే విషయంలో సుప్రీత‌ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. అటు తల్లి స్వయంగా దగ్గరుండి మరి ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో సుప్రీతకు అడ్డు చెప్పేవాళ్లే లేకుండా పోయారు. ఎప్పుడు అయితే సురేఖవాణి రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయో ? అప్పుడు రంగంలోకి దిగిన సుప్రీత బాగా పాపులర్ అయింది.

ఆ పుకార్లకు తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో తాను మాత్రమే కాకుండా.. తన తల్లికి కూడా చిట్టిపొట్టి బట్టలు వేయించి ఆమెకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇక ఆమె అయితే మరీ భీభత్సంగా రచ్చ చేస్తుందని చెప్పాలి. సుప్రీతకు నిండా తిప్పితిప్పి కొడితే పాతికేళ్లు కూడా లేవు. అయితే అందాలు మాత్రం అంతకుమించి ఆరబోస్తోంది. తల్లి పక్కన ఉండగానే సురేఖ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మరి చూపించేస్తుంది. దీంతో ఆమెకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

రీసెంట్గా తల్లితో కలిసి ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక సురేఖకు కూడా కూతురిని ఎంకరేజ్ చేస్తూ బాగా ఫ్రీడం ఇచ్చేసింది. ఇద్దరు కలిసి పార్టీలు.. పబ్బులకు తిరుగుతూ చివరకు మందు తాగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతూ కవ్వించేస్తున్నారు. ఈ తల్లి కూతుర్ల రచ్చపై ఎలాంటి ? నెగటివ్ కామెంట్లు వచ్చినా మీరు మాత్రం వాటిని అసలే మాత్రం పట్టించుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా సుప్రీత తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. బీచ్ దగ్గర చేతిలో మందు గ్లాసు పట్టుకుని వీడియోకు ఫోజులు ఇస్తూ కనిపించింది. ఆ వీడియోలో ఆమె చేతిలో మందు గ్లాసు ఉండడంతో నెటిజెన్లు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. అయినా సుప్రీత ఏమాత్రం తగ్గకుండా మరింతగా రెచ్చిపోతుందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news