Moviesవారసుడి కోసం మూడుసార్లు అబార్షన్ చేసుకున్న స్టార్ హీరో భార్య..ఎవరో తెలుసా..?

వారసుడి కోసం మూడుసార్లు అబార్షన్ చేసుకున్న స్టార్ హీరో భార్య..ఎవరో తెలుసా..?

కాలం మారుతున్నా.. టెక్నాలజీ పెరిగిపోతున్న ఇంకా వారసుడి కోసం అమ్మాయిలను బలి చేస్తూనే ఉన్నారా ..? అంటే అవునని అనాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు చూస్తుంటే . నేటి సమాజంలో ఆడ మగ తేడా లేకుండా మగాళ్లతో పోటీపడుతూ కష్టపడుతున్నారు ఆడవాళ్లు. అంతరిక్షంలోకి అడుగుపెడుతూ తమదైన స్టైల్ లో సత్తా చాటుతున్నారు. కానీ ఇంకా ఎక్కడో ఒకచోట ఆడవాళ్లను తొక్కేయడానికి మగాళ్లు ట్రై చేస్తూనే ఉన్నారు . అంతేకాదు కడుపులో ఆడపిల్లని తెలియగానే కడుపులో పిండానికి కడుపులోనే చంపేస్తున్నారు .

కేవలం సామాన్య జనాలే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా అలానే చేస్తూ ఉన్నారు. రీసెంట్గా అలాంటి ఓ విషయం బయటపడి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో పెళ్లి చాలా కాలమైంది . ప్రజెంట్ పిల్లాపాపలతో చాలా హ్యాపీగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ హీరో వారసుడు కోసం భార్యకు ఏకంగా మూడు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది .

వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో కొడుకు కోసం తెగ ట్రై చేసాడట ఈ హీరో. ఫైనల్లీ కొడుకును సాధించాడు.. కానీ అలా కొడుకును సాధించడానికి భార్యని చిత్రవిత్రహింసలు పెట్టారట . మూడుసార్లు పైన అబార్షన్ చేయించి ఆమె శరీరాన్ని సూదులతో గుచ్చే విధంగా పరోక్షకంగా హింసించాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు స్టార్ హీరో తండ్రి కూడా వారసుడు కోసం కోడలు చేత బలవంతంగా అబార్షన్ చేయించాడు అన్న రూమర్లు అప్పట్లో వైరల్ అయ్యాయి . కాగా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఈమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా బయట ఎక్కడ కనిపించని ఈ ముద్దుగుమ్మ తమ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news