Moviesకోరి వచ్చిన అదృష్టాని చేతులారా వదిలేసుకున్న నాగార్జున..ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా..?

కోరి వచ్చిన అదృష్టాని చేతులారా వదిలేసుకున్న నాగార్జున..ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా..?

అదృష్టం తలుపు తడితే దరిద్రం పక్కన ఉంటే ఎవడు ఏం చేస్తాడు ..అన్ని.. అలాగే జరుగుతూ ఉంటాయి . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే అక్కినేని నాగార్జున ను ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అవుతున్నారు అక్కినేని హీరోలు . ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అఖిల్-చైతన్య. కాగా ఇలాంటి టైం లోనే కోరి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాగార్జున చేసిన బిగ్గెస్ట్ తప్పు అంటూ చెబుతున్నారు అక్కినేని ఫ్యాన్స్ .

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో నాగార్జున – నాగచైతన్య – అఖిల్ హిట్ కొట్టిందా లేదు . అప్పుడెప్పుడో రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన వైల్డ్ డాగ్, ఆ తర్వాత వచ్చిన గోస్ట్ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో ఎవరికీ తెలియకుండా పోయాయి . కాగా నిజాని కి నాగార్జున నికాసైనా మాస్ మూవీ చేసి చాలా కాలమే అవుతుంది . ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన ఓ మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది .

2019లో విడుదలైన మలయాళీ చిత్రం పోరింజు మరియం జొస్’ మాస్ హిట్ గా నిలిచింది. సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రాన్ని మొదట నాగార్జున రీమిక్స్ చేయాలనుకున్నాడట . కానీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అన్ని వరుసగా రీమేక్ సినిమాలు వస్తుండటంతో నాగార్జున వెనకడుగు వేసాడట . ఈ క్రమంలోనే నాగార్జునను కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు . “దరిద్రం పక్కన ఉంటే నువ్వేం చేయగలవు ..మంచి సినిమా వచ్చినా కూడా చేయలేకపోతున్నావ్” అంటూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో అక్కినేని నాగార్జున పేరు మరోసారి వైరల్ గా మారింది. చూద్దాం మరి ఈ సినిమాను ఏ హీరో రీమిక్స్ చేసి హిట్ కొడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news