Moviesహవ్వ..సమంత బెడ్ రూమ్ లో నాగ చైతన్య ని అలా టార్చర్...

హవ్వ..సమంత బెడ్ రూమ్ లో నాగ చైతన్య ని అలా టార్చర్ చేసేదా..? బాత్ రూమ్ లో కూడా వదలలేదా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – అక్కినేని హీరో నాగచైతన్య విడాకులు మేటర్ అనే చెప్పాలి . వీళ్ళు సినిమాల్లో చేసేటప్పుడు వీళ్ళ గురించి వార్తలు ఎంతలా వైరల్ అయ్యాయో తెలియదు …కానీ పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి . దాదాపు విడాకులు తీసుకొని సంవత్సరం పైనే కావస్తున్న ..ఇప్పటికీ ఈ జంట కలిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక .

అయితే అది ఎప్పటికీ జరగదు అంటూ సినీ విశ్లేషకులు కూడా తేల్చి చెప్పేస్తున్నారు. కాకపోతే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత బిహేవియర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత చాలా యాక్టివ్ అని చాలా పోర్ష్ గా ఏ విషయాల్లోనైనా ముందుంటుందని ..భర్త నాగచైతన్య పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అలా అలా సమంత నాగచైతన్య పై తనకు తెలియకుండానే పెత్తనాన్ని క్రియేట్ చేసే విధంగా మల్చుకునేసిందని.. సమంత ఏది చెప్తే అదే తినేలా.. నాగచైతన్యను మోల్డ్ అప్ చేసిందని ..కనీసం అతనికి బెడ్ రూమ్లో కూడా ఇష్టమైన విధంగా ఉండకుండా.. ప్రతిదీ.. నీట్నెస్ ..క్లీన్ నెస్..గ్రీనరీ అంటూ చంపకు తినేదని ..ఫుడ్ డైట్ అంటూ అతని టార్చర్ చేసిందట.

సమంత ఏది చెప్తే అదే వినాలన్న రూల్ కారణంగానే విసుగెత్తిపోయిన నాగచైతన్య ఆమెను దూరం పెట్టాడని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు బాత్రూంలోకూడా నాగచైతన్య కి ప్రశాంతత ఇవ్వదట సమంత. లోపల ఇంతసేపు ఏం చేస్తున్నావ్? టైం సెన్స్ లేదా..? నాన్సెన్స్ ..క్లీన్ నెస్ లేదు అంటూ చైతన్య ను ఏదో ఒక విషయంలో టార్చర్ చేస్తూనే ఉండేదట . ఈ క్రమంలోనే విసుగెత్తిపోయిన నాగచైతన్య సమంతను మెల్లమెల్లగా దూరం పెడుతూ వచ్చాడట. అలా అలా వాళ్ళ మధ్య దూరానికి మనస్పర్ధలు కారణమయ్యాయి . ఆ తర్వాత వాళ్ళు విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్లది అన్నట్టు బ్రతికేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news