Moviesపవిత్రమైన పవిత్ర బాగా నొక్కుతుందా..? మొదటి మొగుడు పచ్చిగా చెప్పేసాడుగా..?

పవిత్రమైన పవిత్ర బాగా నొక్కుతుందా..? మొదటి మొగుడు పచ్చిగా చెప్పేసాడుగా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో పవిత్ర – నరేష్ పేర్లు ఎలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే . గత కొంతకాలంగా డేటింగ్ పేరుతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు ఈ జంట అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే ఫైనల్లీ ఆ డేటింగ్ వ్యవహారాన్ని అఫీషియల్ చేస్తూ పెళ్లి బంధంతో భార్యాభర్తలు గా మారిపోయారు టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకునే పవిత్ర ..అలాగే సీనియర్ పాత్రలు చేసుకునే నరేష్ మనకు తెలిసిందే . పవిత్ర నరేష్ ఇప్పుడు భార్యాభర్తలుగా మారిపోయారు .

రీసెంట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని మేం భార్యాభర్తలము అయ్యాము అంటూ అఫీషియల్ గా వీడియోని రిలీజ్ చేశారు . ఇక పై పవిత్ర లోకేష్ కాదు పవిత్ర నరేష్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కాగ పవిత్ర లోకేష్ మొదట కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ చేసుకునే సుచేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకుంది . వాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు . కాగా తర్వాత భర్తతో విభేదాలు రావడంతో అతగాడు నుంచి దూరమయ్యి నరేష్ కు దగ్గర అయింది . ఈ క్రమంలోని నరేష్ ను అర్థం చేసుకున్న పవిత్ర.. పవిత్రను అర్థం చేసుకున్న నరేష్.. మింగిల్ అయిపోయారు .

అలా అలా స్నేహం ప్రేమగా ..ప్రేమ పెళ్ళి వరకు వెళ్లి భార్య భర్తలుగా మారిపోయారు . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సుచేంద్ర ..పవిత్ర పెళ్లి పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ పవిత్ర పై షాకింగ్ కామెంట్స్ చేశారు . “ఆమె అవకాశవాది అని ..నరేష్ ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని.. విజయనిర్మల గారు సంపాదించిన 1500 కోట్ల ఆస్తిని ..తన పేరుపై రాయించుకుని… నొక్కేసిందని. అలా నొక్కాడం ఆమెకు బాగా అలావటు అని.. వెన్నతో పెట్టిన విద్య అని,, డబ్బు కోసం ఎలాంటి పనులు అయినా చేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంతేకాదు విజయ నిర్మల కష్టార్జితం మొత్తం నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . లగ్జరీగా జీవించడం జల్సాలు చేయడం పవిత్రకు ఇష్టమని ..అలా ఎవరు చేసిన వాళ్లతో వెళ్లిపోతుందని ..నా దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఇప్పుడు నరేష్ గారిని తగులుతుందని.. అతని దగ్గర డబ్బులు అయిపోగానే మరొకరికి వెళ్ళిపోతుందని ఇదిపవిత్రకు అలవాటు అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే పవిత్రమైన పవిత్ర ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news