Moviesబెడ్ రూమ్ సీన్లో స‌మంత‌… బ‌రి తెగించేసిన‌ట్టేనా…!

బెడ్ రూమ్ సీన్లో స‌మంత‌… బ‌రి తెగించేసిన‌ట్టేనా…!

స‌మంత కాస్త గ్యాప్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టిస్తోన్న ఖుషి సినిమా సెట్స్‌లోకి ఎంట‌ర్ అయ్యింది. ఆమె గ‌త నాలుగైదు నెల‌లుగా మ‌యోసైటీస్ వ్యాధితో తీవ్రంగా బాధ‌ప‌డింది. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆమె తిరిగి సినిమా షూటింగ్‌లోకి ఎంట‌ర్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆమె హాలీవుడ్ వెబ్‌సీరీస్ సీటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్‌లో లీడ్ రోల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అమెరికాలో ప్రియాంక చోప్రా చేసిన రోల్ ఎంత సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే రోల్‌ను స‌మంత చేయ‌డంతో ఇండియాలో కూడా ఇది పెద్ద ర‌చ్చ రంబోలా లేపేందుకు రెడీయే అన్న‌ట్టుగా ఉంది. స‌మంత కెరీర్‌లోనే ఇది చాలా ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్ట్ కానుంది. ఇది క్లిక్ అయితే సెకండ్ ఇన్సింగ్స్‌లో స‌మంత‌ను అడ్డుకునే వారే ఉండ‌రు.

ఇండియాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. కానీ ఈ ఛాన్స్ స‌మంత‌ను వెతుక్కుంటూ మ‌రీ వ‌చ్చింది.. దీనిని బ‌ట్టే మేక‌ర్స్‌కు స‌మంత‌పై ఏ స్థాయిలో న‌మ్మ‌కం ఉందో ? తెలుస్తోంది. సీటాడెల్ లో న‌టిస్తే స‌రిపోదు… స‌మంత చేయాల్సింది చాలానే ఉంటుంది. స‌మంత కెరీర్‌లోనే ఇది అస‌లు సిస‌లైన స‌వాల్‌గా చెప్పాలి. స‌మంత ఈ సీరిస్ కోసం చాలా డేరింగ్ సీన్ల‌లో న‌టించింది.

అయితే ఇప్పుడు ఈ సీటాడెల్ కోసం అంత‌కుమించిన డేరింగ్ సీన్ల‌లో న‌టించాలి. స‌మంత ఇప్ప‌టికే చాలా సినిమాల్లో హీరోల‌తో లిప్‌లాక్ సీన్ల‌లో రెచ్చిపోయింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో ఎంత విజృంభించిందో చూశాం. స్కిన్ షో, క్లీవేజ్ షో విష‌యంలో స‌మంత ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఉంటుంది. అయితే ఇప్పుడు సీటాడెల్ కోసం బెడ్ రూం సీన్లు, బాత్ రూం సీన్ల‌లో కూడా రెచ్చిపోవాలి.

ఇవ‌న్నీ డ్యూప్‌తో మ్యానేజ్ చేసే సీన్లు కానే కావు.. ఒరిజిన‌ల్‌గా న‌టించాలి. పైగా ఈ సీన్ల‌లో వాస్త‌విక‌త ఉండాలి.. అవి ర‌క్తి క‌ట్టించాలి… ప్రియాంక చోప్రాకు ఇలాంటి సీన్ల‌లో న‌టించ‌డం కొట్టిన‌పిండే. ఆమెకు అవి జుజుబీ లాంటివి. కానీ స‌మంత ఈ సీన్ల‌లో మరింత బ‌రితెగించాలి.. లేక‌పోతే సీన్లు పండ‌వు. అంత తెగిస్తే రేపు ఆమె చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా కూడా ఉండాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news