Moviesతెలుగు లో సిమ్రాన్ నటించని ఏకైక హీరో ఇతనే.. ఆయన...

తెలుగు లో సిమ్రాన్ నటించని ఏకైక హీరో ఇతనే.. ఆయన అంటే అంత అసహ్యమా..? ఇంటికి వచ్చినా లోపలికి రానివ్వదా..?

సిమ్రాన్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేసింది . ఎంతలా అంటే .. స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించే విధంగా తన కాల్ షీట్స్ బిజీ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య లాంటి హీరోలే సిమ్రాన్ కాల్ షీట్స్ కోసం కోసం వెయిట్ చేశారంటే అప్పట్లో అమ్మడు. కు డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా.. ఒకానొక దశలో క్షణం కూడా తీరిక లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగింది .

అయితే తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించిన సిమ్రాన్ ..ఒక్క హీరోతో మాత్రం నటించలేకపోయింది. నిజానికి ఆ హీరోకి ఆమె అంటే చాలా ఇష్టం. అందుకే డైరెక్టర్స్ కి ప్రత్యేకంగా చెప్పి మరి కథలను వినిపించాడట . అయినా కానీ సిమ్రాన్ కి మొదటి నుంచి ఆ హీరో అంటే పెద్దగా నచ్చదని.. ఆ కారణంగానే ఆమె.. అతగాడిని ఎన్నిసార్లు ప్రపోజల్ చేసినా కానీ ఆ సినిమా కథలను రిజెక్ట్ చేస్తూ పెట్టిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . దానికి మెయిన్ రీజన్ అతగాడు సెల్ఫ్ డప్పు కొట్టుకోవడమే అంటూ తెలుస్తుంది . స్వతహాగానే పాపులారిటీ పిచ్చి గల హీరో ఉన్నది లేనిది చెప్పి మరి డప్పు కొట్టించుకుంటా ఉంటారనే టాక్ ఉంది.

అంతేకాదు ఓవర్ యాక్టింగ్ అనేది మరీ ఎక్కువ.. ఆ హీరో అమ్మాయిలను గోకుతాడు అన్న రూమర్లు అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించాయి. అంతేకాదు అతగాడికి సిమ్రాన్ మీద అదో తెలియని మోజు అన్న విషయం కూడా సిమ్రాన్ కి తెలుసు. ఆ కారణంగానే అలాంటి హీరోలతో నటించడం సేఫ్ కాదని అనుకున్న సిమ్రాన్ .. తెలుగులో అందరి హీరోలతో నటించి ఆ ఒక్క హీరోతో మాత్రం నటించలేకపోయింది . అప్పట్లో ఆ హీరో ఏదైనా ఫంకషన్ లో కనిపించినా దూరం నుంచి నమస్తే చెప్పి తప్పుకునేసేదే తప్పిస్తే ఏనాడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు .

అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతేనా సిమ్రాన్ ఇచ్చిన పార్టీకి పలుగురు తెలుగు స్టార్స్ వెళ్ళినప్పటికీ ..అతగాడిని ఇంటి లోపలికి కూడా రానివ్వలేదట. గార్డెన్ లోనే పార్టీ ఇచ్చి.. అక్కడి నుంచి అట్టే పంపించేసింది అన్న రూమర్ కూడా అప్పట్లో సంచలనంగా మారింది . ఈ విధంగా సిమ్రాన్ నచ్చితే ఎంతటి వాల్యూ ఇస్తుందో..నచ్చకపోతే అంత దూరం పెట్టేస్తుంది అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news