MoviesSreeleela సీనియర్ లు కూడా శ్రీలీల పై మోజు పడడానికి కారణం...

Sreeleela సీనియర్ లు కూడా శ్రీలీల పై మోజు పడడానికి కారణం అదే.. ఆ పార్ట్ కి ఉన్న స్పెషాలిటీనే అది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంతటి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న శ్రీలీల సీనియర్లు కూడా మోజుపడడానికి మెయిన్ రీజన్ తన స్మైల్ అంటూ తెలుస్తుంది. కాగా పెళ్లి సందడి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా శ్రీ లీల మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ ట్రెడిషనల్ లుక్స్ లోను ఆకట్టుకుంది.

మరి ముఖ్యంగా కుర్రాళ్లల్లో శ్రీ లీల కొత్త అందాలు గిలిగింతలు పెట్టించాయి . ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ .. ఎంతలా అంటే ఈ సినిమాను ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ చేసేసారు ఫ్యాన్స్ . సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి రవితేజ ఎంత కారణమో.. శ్రీ లీల అందాలు కూడా అంతే కారణమని ఒప్పుకోక తప్పదు . అంతలా తన హాట్ నెస్ ని వకబోసింది .

టాలీవుడ్ లో ఏకంగా ఆరు సినిమాలు చేతిలో పెట్టుకొని రాజ్యమేలుస్తున్న ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలాగే బాలయ్య సినిమాలో కూతురిగా మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే సీనియర్స్ కూడా యంగ్ బ్యూటీపై మోజుపడడానికి మెయిన్ రీజన్ ఆమె చిరునవ్వు అంటూ కొందరు అంటుంటే .. మరికొందరు చిన్న ఏజ్ లో కూడా హై లెవల్ ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చే కెపాసిటీ ఉందని.. ఆ కారణంగానే సీనియర్స్ కూడా ఆమె బాడీ ఫిజిక్ కి పడిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే శ్రీ లీలా పెదాలు.. ఆ చిరునవ్వు కి ఉన్న స్పెషాలిటీ నే వేరు అంటూ జనాలు తో ప్రశంసలతో ముంచేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news