MoviesSamyuktha Menon సంయుక్తా మీనన్ లో అది ఎక్కువ.. అందుకే డైరెక్టర్స్...

Samyuktha Menon సంయుక్తా మీనన్ లో అది ఎక్కువ.. అందుకే డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా.. రోజుకో ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తూనే ఉంటుంది . అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే హీరోయిన్ కి మెయిన్ ఉండాల్సింది గ్లామర్ . ఎంత గ్లామర్ గా ఉన్నా అందాన్ని ఎక్స్పోజ్ చేయకపోతే ఎటువంటి డైరెక్టర్ ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపించడు. అయితే గ్లామర్ పరంగా సూపర్ గా ఉన్న కొంతమంది హీరోయిన్స్ ఎందుకో తమ బాడీని ఎక్స్పోజ్ చేయరు . అయితే ఎటువంటి ఫిజిక్ లేకపోయినా సెక్సీ అపిల్ లేకపోయినా సరే ..కొందరు హీరోయిన్స్ ఉన్న అందాలనే విచ్చలవిడిగా ఆరబోస్తారు..వాళ్ల పట్ల డైరెక్టర్స్ కూసింత ఎక్కువ సానుకూలతగానే ఉంటారు.

కాగా రీసెంట్గా అలాంటి కామెంట్స్ నే సంయుక్తా మీనన్ పై వినిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ మలయాళ బ్యూటీ భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది . సినిమాలో పెద్దగా చెప్పుకో తగ్గ రోల్ కాకపోయినా …సరే సైలెంట్ గా తన లుక్స్ తో మ్యానేజ్ చేసింది . ఆ తర్వాత బింబిసారాలో భాగమైంది. ఇప్పుడు సార్ సినిమాతో హిట్ అందుకుంది.

నిజానికి ధనుష్ లాంటి స్టార్ హీరో పక్కన సినిమా అవకాసం రావాలంటే కనీసం 10 సినిమాలు చేసి ఉండాలి. అప్పుడే అమ్మడు స్టార్ హీరో కళ్ళల్లో పడుతుంది ఏ ముద్దుగుమ్మాయినా. అయితే సంయుక్త కేవలం రెండు అంటే రెండు సినిమాలకే సార్ సినిమాను ఎలా పట్టేసింది రా బాబు అంటూ కుర్రాలు జుట్టు పీక్కుంటున్నారు. ఈ క్రమంలోనే సంయుక్త మీనన్ లో ఓపిక ఎక్కువ అని .. కోపంలో ఒక మాట మాట్లాడినా సరే సంయుక్త= చాలా లైట్ గా తీసుకుంటుందని ..చాలా కూల్ గా ఉంటుందని.. అది నచ్చే డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారని.. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే సంయుక్త లో ఓపిక పూసింత ఎక్కువే అంటున్నారు జనాలు. ఆ కారణంగా టాలీవుడ్ కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం ఓపికతో సంయుక్త ఎన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో నెట్టుకోస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news