MoviesAmy Jackson అబ్బాయిలకు అలా చేస్తేనే నచ్చుతుందా..? చరణ్ హీరోయిన్ ఇంత...

Amy Jackson అబ్బాయిలకు అలా చేస్తేనే నచ్చుతుందా..? చరణ్ హీరోయిన్ ఇంత బోల్డా.. కొత్త బాయ్ ఫ్రెండ్‌ని భలే సుఖ పెడుతుందిగా..!

అమీజాక్స‌న్ బ్రిటీష్ అమ్మాయి. కోలీవుడ్‌లో ఆర్య హీరోగా వ‌చ్చిన మ‌ద‌రాసీ ప‌ట్ట‌ణం సినిమాతో హీరోయిన్‌గా సౌత్‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత అదే సినిమా తెలుగులో 1947 ల‌వ్‌స్టోరీతో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ కావ‌డంతో అమీ సౌత్ సినీ ప్రేక్ష‌కుల‌కు బాగా గుర్తుండిపోయింది. త‌ర్వాత తెలుగులో ఏకంగా రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఎవ‌డు సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఆ సినిమాలో శృతీహాస‌న్ మెయిన్ హీరోయిన్ అయినా కూడా అమీ పాత్ర బోల్డ్‌గా క‌నెక్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత శంక‌ర్ సినిమాల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఛాన్స్ కొట్టేసింది.

విక్ర‌మ్ ఐ, ర‌జ‌నీకాంత్ 2.0 సినిమాల్లోనూ ఆమే హీరోయిన్‌. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే ఆమె బ్రిటీష్ బిజినెస్‌మేన్ జార్జ్ ప‌నియోటౌతో ప్రేమ‌లో ప‌డింది. పెళ్లికి ముందే కాబోయే భ‌ర్త‌తో క‌లిసి చేసిన ర‌చ్చ‌, ఆ ఫొటో షూట్లు, బికినీ షూట్లు మామూలుగా ఉండేవే కావు. పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. బాబు పుట్టాక పెళ్లి చేసుకుంటామ‌ని చెప్పినా ఆ త‌ర్వాత జార్జ్‌తో బ్రేక‌ప్ చెప్పేసి కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉంది.

అయితే ఇప్పుడు అమీ బ్రిటీష్ న‌టుడు ఎడ్ వెస్ట్విక్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు, అత‌డితోనే డేటింగ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. కొత్త ప్రియుడిని ప‌రిచ‌యం చేస్తూనే ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఎడ్‌వెస్ట్విక్‌తో ప్రేమ‌లో ఉన్నట్టు ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌దిలింది. త‌న కొత్త ప్రియుడితో దిగిన ప‌లు రొమాంటిక్ ఫొటోలు ఆమె త‌న ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేసింది.

హ్యాపీ వేలంటైన్స్ డే బేబీ.. నీ అంతులేని ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించింది. రెడ్ హ‌ర్ట్ ఎమోజీ కూడా షేర్ చేసింది. అలాగే త‌న కొత్త ప్రియుడి నాలిక‌ను త‌న నాలిక‌తో కిస్ చేస్తూ చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. ఈ పోస్టుపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు స్వీట్ క‌ఫుల్ అంటూ మెసేజ్ పెడుతున్నారు. అస‌లు ఆ ఫొటో చూస్తుంటే ప్ర‌తి ఒక్క గ‌ర్ల్‌ఫ్రెండ్ త‌న భాయ్‌ఫ్రెండ్‌కు ఇలా చేస్తే వాళ్లు ఊహ‌ల్లోనే తేలిపోతార‌నే చెప్పాలి.

ప్ర‌తి భాయ్‌ఫ్రెండ్ కూడా ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు త‌న ప్రియురాలి నుంచి ఇలాంటి సుఖ‌మే కోరుకుంటాడా ? అన్నంత ఎంజాయ్‌మెంట్‌ను అమీ త‌న కొత్త ప్రియుడికి ఇస్తోంది. ముందు నుంచి అమీ బోల్డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు మ‌రింత బోల్డ్‌గా రెచ్చిపోయింది. ముందు ప్రేమ‌లో పెళ్లి కాకుండానే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌రి ఈ ప్రేమ‌ను అయినా ఆమె నిలుపుకుంటుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news