MoviesSruthi Hassan ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా..శృతి ఎందుకు ఇతడినే లవ్...

Sruthi Hassan ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా..శృతి ఎందుకు ఇతడినే లవ్ చేసింది..సంతాది అంత పెద్దదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్న స్టార్ డాటర్ శృతిహాసన్ కి సాటిరారు ఎవ్వరు. ఆమె అందం.. ఆమె నటన ..ఆమె బోల్డ్ నెస్ సింగింగ్ స్టైల్ ఎవరికి లేదని చెప్పాలి . కమలహాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ .. మొదటి సినిమాతో మంచినీటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ట్రాక్ లోకి పడలేకపోయింది.

పేరుకు పెద్ద స్టార్ డాటర్ అయినా సరే ఫస్ట్ హిట్ కొట్టడం కోసం నానాదంటాలు పడింది . ఈ క్రమంలోనే అమ్మడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయిన శృతిహాసన్.. లైఫ్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ప్రేమ అనే మత్తులో డేటింగ్ చేసి రాంగ్ స్టెప్ తీసుకున్న శృతిహాసన్ ..ప్రజెంట్ డూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తుంది . ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది శృతిహాసన్.

కాగా రీసెంట్గా శృతిహాసన్ సంతాను హజారికా తో ఉన్న క్లోజ్ పిక్ ని షేర్ చేస్తూ అతగాడినే ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా స్టోరీలో “నాలాగే సంతా కూడా ఫుడ్ లవర్.. ఇద్దరం కలిసి ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం ..ఇద్దరం తినడం కోసమే బ్రతుకుతున్నామా ..పుట్టామా.. అన్నట్లు ఉంటాం” అంటూ ప్రియుడ్ని కసిగా కొరుకుతున్న ఫోటోను షేర్ చేసింది శృతిహాసన్. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా నువ్వు సంతాను హజారికాను మాత్రమే ప్రేమించింది అందుకేనా.. అంత పెద్ద మగాడా అతను అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

అయినా ఇలాంటి కామెంట్స్ ట్రోల్స్ శృతిహాసన్ కి కొత్తేమి కాదు . గతంలో సంతాను హజారికా – శృతిహాసన్ ప్రైవేటుగా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసాయి. అయినా వాటిని లైట్గా తీసుకున్న శృతిహాసన్ ప్రజెంట్ ప్రియుడుతో ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news