MoviesKajal Agarwal కోక పైకెత్తి ఊర మాస్ పాత్రలో కాజల్ .....

Kajal Agarwal కోక పైకెత్తి ఊర మాస్ పాత్రలో కాజల్ .. కేక పెట్టించేస్తుందిగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాస్ లుక్ లో కనిపించబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. గౌతం కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే నీల్ పుట్టిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన కాజల్ ..ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటున్న కాజల్ ..అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న NBK108 సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ ..బ్యాగ్రౌండ్ లో పూర్తిగా వర్క్ జరిగిపోతున్నాయి. కాగా ఇదే క్రమంలో అనిల్ రావిపూడి – కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు మనం చూడని కాజల్ ను చూపించబోతున్నాడట .

అంతేకాదు తెరపై కాజల్ అగర్వాల్ – బాలయ్య జోడి చూడముచ్చటగా ఉంటుందని ..అభిమానులు చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ సినిమాలో మాస్ మసాలా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ..అందులో కాజల్ తో పోటీపడుతూ బాలకృష్ణ డాన్స్ చేసే విధంగా అనిల్ రావిపూడి సెట్ చేస్తున్నాడని క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే వీరసింహారెడ్డిలో “మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ” సాంగ్ లాగే ఎన్బికె 108 లో కూడా ఈ సాంగ్ హైలెట్గా నిలవబోతోంది అంటున్నారు సినీ జనాలు . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news