MoviesMrunal Thakur మృణాల్ జీవితంతో ఆడుకుంటున్న నాగార్జున.. ఆఫర్స్ రాకుండా అడ్డుకుంటున్నాడా..?

Mrunal Thakur మృణాల్ జీవితంతో ఆడుకుంటున్న నాగార్జున.. ఆఫర్స్ రాకుండా అడ్డుకుంటున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా.. ఈ మధ్యకాలంలో తెరపై అందాల వలకబోస్తున్న కొత్త బ్యూటీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు టాలీవుడ్ లో సీనియర్ హీరో గా పేరు సంపాదించుకున్న చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్.. లు కూడా యంగ్ బ్యూటీస్ తో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. రీసెంట్గా నాగార్జున సైతం మరో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది .

ఇప్పటికే నాగార్జున తదుపరి సినిమాలో మృణాల్ హీరోయిన్గా అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసినట్లు సినీ వర్గాలు నుంచి సమాచారం అందుతుంది . అయితే సీనియర్ హీరో నాగార్జున కోసం టాలీవుడ్ యంగ్ హీరోస్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మనకు తెలిసిందే నాగార్జున వయసు లో చాలా పెద్దవాడు ..చూసేందుకు హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్న.. ముదురు హీరో అనే చెప్పాలి.

అలాంటి హీరోస్ తో నటించేందుకు ఏకంగా మెగా యంగ్ హీరోతో వచ్చిన అవకాశాన్ని వదులుకునేసిందట . ఈ క్రమంలోనే సినిమాకు సైన్ చేసిన తర్వాత మృణాల్ ఠాకూర్ కు పలువురు స్టార్ హీరోస్ అవకాశాలు ఇవ్వడమే మానేశారు అంటూ తెలుస్తుంది. నాగార్జున లాంటి సీనియర్ హీరో పక్కన నటించిన తర్వాత యంగ్ హీరోస్ ఆ బ్యూటీతో సినిమాలు చేయడానికి ఇష్టపడట్లేదట . ఈ కారణంగా ఆమెను ముదురు ముద్దుగుమ్మ అంటూ ట్యాగ్ చేస్తున్నారు . నాగార్జునతో సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే ఆమెకు మైనస్ గా మారింది ..ఇలా ఒక్క హీరో కోసం స్టార్ హీరోస్ తో అందరితో చేసే ఛాన్సెస్ మిస్ చేసుకునింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా చేయడం వల్ల ఈ యంగ్ బ్యూటీ యంగ్ హీరో సినిమాల అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news