MoviesPrudhvi Raj ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ సరసాల వీడియో.....

Prudhvi Raj ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ సరసాల వీడియో.. ఇంత రొమాంటిక్ ఫేలోనా..

పృథ్వీరాజ్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ అంటే మాత్రం జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఖడ్గం సినిమాతో ఒకే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ కమెడియన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఓ పార్టీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీలో ద్వార కీలక పదవికి అందుకున్నాడు పృథ్వీరాజ్ .

సడెన్ గా సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన ఆడియో లీకైంది. అప్పటివరకు పృథ్వీరాజ్ అంటే మంచితనానికి మరో మారుపేరు అంటూ జనాలు చెప్పుకొచ్చేవారు ..కానీ ఆయన ఓ మహిళతో మాట్లాడిన సరసల ఆడియో లీక్ అయినప్పటి నుంచి ఆయన పేరు చెప్తేనే మండిపోతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా సరసాలు ఆడియోలో ” వెనకల నుండి గట్టిగా వాటేసుకోవడం” అంటూ హద్దులు మీరి మాట్లాడడంతో లేడీస్ ఆయనపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు.

కాగా తర్వాత మళ్లీ మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్న పాత్రల్లో కనిపిస్తున్న పృథ్వీరాజ్.. రీసెంట్గా జబర్దస్త్ తన్మయితో కలిసి ఇన్ స్టా రీల్ చేశాడు .ఈ క్రమంలోనే “మాస్టారు మాస్టారు అంటూ నా మనసును గెలిచారు” అనే సాంగ్ కి రొమాంటిక్ స్టెప్పులు వేశారు . అయితే ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ ఆమెని వెనక నుండి వాటేసుకుంటాడు ..దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . “నీకు వెనక నుండి వాటేసుకోవడం అంటేనే ఇష్టమా ..? ఏం మనిషివా రా బాబు..” అంటూ కొందరు అంటుంటే.. వెనుక నుండి పట్టుకుంటేనే నీకు ఆ ఫీలింగ్ వస్తుందా..? అంటూ అతని మీద కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఇదే.. కదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో పృథ్వీరాజ్ తన్మయి చేసిన రొమాంటిక్ ఇన్స్టా రీల్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news